టెస్ట్ సీరిస్ ఓటమి తరువాత భారత్ పుంజుకుంది. వన్డే సీరిస్‌లో భాగంగా తొలిమ్యాచ్‌లో రాణించిన భారత జట్టు సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలిగా బ్యాటింగ్ చేసి నిర్ణిత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు సాధించి సౌతాఫ్రికాకు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, భారీ స్కోర్ అయినప్పటికీ సఫారీలు తేలిగ్గా తీసుకోలేదు. లక్ష్య చేధనకు కృషి చేశారు. ఓపెన్లు డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టినా మాథ్యు, యాన్సన్, బాష్‌లు దూకుడుగా ఆడటంతో విజయం సౌతాఫ్రికావైపు ఉంటుందని అనుకున్నా…కులదీప్ సమోచిత బౌలింగ్‌తో కట్టడి చేశాడు. దీంతో టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో 17 పరుగల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి 135 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 57 పరుగులు, కెప్టెన్ కెఎల్ రాహుల్ 60 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాత్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. దీంతో టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలో ఉన్నది.
Related Posts
బీహార్ ఎన్నికలుః మహాకూటమిలో కుంపటి
బీహార్‌లో మహాగఠ్‌బంధన్ (RJD–Congress కూటమి)లో అంతా సజావుగా లేదనిపిస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండగా, కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై తీవ్ర అసమ్మతి నెలకొంది. ఈ…
బీహార్‌లో మహాగఠ్‌బంధన్ (RJD–Congress కూటమి)లో అంతా సజావుగా లేదనిపిస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండగా, కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై తీవ్ర అసమ్మతి నెలకొంది. ఈ…
శ్రావణం స్పెషల్ః శ్రావణమాసంలో ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి
శ్రావణమాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక శక్తితో నిండిన మాసంగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివభక్తులకు, విష్ణు భక్తులకు, అలాగే సామాన్య జనులకు కూడా ప్రత్యేకమైనది.…
శ్రావణమాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక శక్తితో నిండిన మాసంగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివభక్తులకు, విష్ణు భక్తులకు, అలాగే సామాన్య జనులకు కూడా ప్రత్యేకమైనది.…
పాకిస్థాన్‌లో ‘రామాయణ’ ప్రదర్శన – మౌజ్ థియేటర్ బృందం సాహసోపేత ప్రయాణం
ఒక శాశ్వత ఇతిహాసాన్ని, అది కూడా హిందూ ధర్మం గుండెధడికి సారాంశమైన రామాయణాన్ని, పాకిస్థాన్‌లో ప్రదర్శించటం వినగానే ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ, ఇది నూటికి నూరు శాతం…
ఒక శాశ్వత ఇతిహాసాన్ని, అది కూడా హిందూ ధర్మం గుండెధడికి సారాంశమైన రామాయణాన్ని, పాకిస్థాన్‌లో ప్రదర్శించటం వినగానే ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ, ఇది నూటికి నూరు శాతం…