గత ఎన్నికల సమయంలో కుప్పానికి నీరు అందిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఈ హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నాడని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కుప్పానికి నీళ్లు రాకుండా చాలా మంది అడ్డుకున్నారని, ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే నీటిని తీసుకురావడాన్ని అడ్డుకోలేకపోయారని అన్నారు. కుప్పంలోని పరమ సముద్రానికి నీటిని మళ్లించిన తీరును ఓ యూట్యూబర్ తన ఛానల్లో పెట్టగా, దానిని నారా లోకేష్ షేర్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లించి రాయలసీమలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. ఇందులో భాగంగానే కుప్పానికి కూడా నీటిని తరలించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.
Related Posts
శ్రీ పొట్టి శ్రీరాములు పేరిట జె.జె.ఎం.వాటర్ గ్రిడ్ పథకం
•అమరజీవి జలధార అని నామకరణం•ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 68 లక్షల కుటుంబాలకు తాగు నీరు సరఫరా•శనివారం నిడదవోలు నియోజక వర్గం పెరవలిలో పనులకు శంకుస్థాపన…
•అమరజీవి జలధార అని నామకరణం•ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 68 లక్షల కుటుంబాలకు తాగు నీరు సరఫరా•శనివారం నిడదవోలు నియోజక వర్గం పెరవలిలో పనులకు శంకుస్థాపన…
వందేమాతరం స్ఫూర్తిని భావి తరాలకు అందించే బాధ్యత మనదే – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
“మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ రణ నినాదంలా నిలిచింది వందేమాతరం. శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ గారు రాసిన ఈ గేయం…
“మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ రణ నినాదంలా నిలిచింది వందేమాతరం. శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ గారు రాసిన ఈ గేయం…
మారుతున్న “ఖాకీ”ల స్వభావం
పోలీస్ అంటే చేతల్లో కటుదనం,ఆహార్యంలో ఆగ్రహం,మాటలలో హూంకారం ఇలా మొత్తం నిజాలను రాబట్టే గుణాలను అవలంబించిన వాళ్లు. వాళ్లల్లో ఎక్కడ కించిత్ మానవత్వం, ఆ పై భక్తిభావం…
పోలీస్ అంటే చేతల్లో కటుదనం,ఆహార్యంలో ఆగ్రహం,మాటలలో హూంకారం ఇలా మొత్తం నిజాలను రాబట్టే గుణాలను అవలంబించిన వాళ్లు. వాళ్లల్లో ఎక్కడ కించిత్ మానవత్వం, ఆ పై భక్తిభావం…