గత ఎన్నికల సమయంలో కుప్పానికి నీరు అందిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఈ హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నాడని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కుప్పానికి నీళ్లు రాకుండా చాలా మంది అడ్డుకున్నారని, ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే నీటిని తీసుకురావడాన్ని అడ్డుకోలేకపోయారని అన్నారు. కుప్పంలోని పరమ సముద్రానికి నీటిని మళ్లించిన తీరును ఓ యూట్యూబర్ తన ఛానల్లో పెట్టగా, దానిని నారా లోకేష్ షేర్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లించి రాయలసీమలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. ఇందులో భాగంగానే కుప్పానికి కూడా నీటిని తరలించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.
Related Posts
అవతార్ ౩ ప్రీమియర్ రివ్యూ టాక్…
ప్రపంచ సినిమా చరిత్రలో లెజెండరీ దర్శకుల్లో ఒకరైన జేమ్స్ కామెరూన్ రూపొందిన సినిమా అవతార్ 3 – ఫైర్ అండ్ ఆష్. ఈ చిత్రం డిసెంబర్ 19న…
ప్రపంచ సినిమా చరిత్రలో లెజెండరీ దర్శకుల్లో ఒకరైన జేమ్స్ కామెరూన్ రూపొందిన సినిమా అవతార్ 3 – ఫైర్ అండ్ ఆష్. ఈ చిత్రం డిసెంబర్ 19న…
Ranveer Singh’s Dhurandhar 2 Trailer Will Be Out On This Date…
Dhurandhar… Now this movie has become the best patriotic movie of this year with its thrilling plot and amazing screen…
Dhurandhar… Now this movie has become the best patriotic movie of this year with its thrilling plot and amazing screen…
రాజస్థాన్లో బంగారం నిల్వలు.. అధికారికంగా గుర్తించిన అధికారులు
రాజస్థాన్లోని బన్స్వారా జిల్లా, గిరిజన సంస్కృతి, సహజ సంపదలతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఈ ప్రాంతం మరోసారి బంగారం సంపదతో వెలుగులోకి వచ్చింది. గటోల్ మండలంలో ఉన్న…
రాజస్థాన్లోని బన్స్వారా జిల్లా, గిరిజన సంస్కృతి, సహజ సంపదలతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఈ ప్రాంతం మరోసారి బంగారం సంపదతో వెలుగులోకి వచ్చింది. గటోల్ మండలంలో ఉన్న…