బయట తిరిగో లేక, పనులు చేసుకొనో లేట్ నైట్‌లో ఇంటికి వెళ్లడం షరామామూలే. సిటీలో అంటే ఎంత లేట్ అయినా రోడ్లపై లైట్లు ఉంటాయి… జన సంచారం ఉంటుంది. కాబట్టి ఎంత లేట్ అయినా భయం ఉండదు. ఆడపిల్లలు కూడా లేట్‌నైట్‌లలో ప్రయాణం చేస్తుంటారు. కానీ, చిన్న పట్టణం నుంచి పక్కనే ఉన్న పల్లెటూరుకి వెళ్లేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ప్రయాణం మధ్యలో ఇదిగో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఎవరైనా మనిషికాని మనుషులు అడ్డు తగిలే అవకాశం ఉంటుంది. మనిషి అయితే సరేలే అనుకోవచ్చు…కానీ, మనిషి కాకుండా… అలాగని దెయ్యం అనుకోకుండా ఉండలేము. ఎవరో స్పష్టంగా తెలియకుండా తల వెనక్కి తిప్పి, కాళ్లను ముందుకు ఉంచి మనవైపు వస్తే ఎలా ఉంటుంది. గుండెజారి మోకాళ్లలోకి వచ్చేస్తుంది. కావాలంటే ఈ వీడియోను ఓసారి చూసేయండి. మీ అభిప్రాయాన్ని మా నేటిప్రపంచం ఆర్టికల్ కింద ఉన్న కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.
Related Posts
YOYO టెస్ట్ కింగ్ మన కోహ్లీ…
YOYO టెస్ట్ అంటే మేము ప్రత్యేకంగా చెప్పకర్లేదు అనుకుంట… అదే మన BCCI మన క్రికెటర్స్ ఫిట్ గా ఉన్నారో లేదో తెలుసుకునే టెస్ట్. ఐతే ఇప్పుడు…
YOYO టెస్ట్ అంటే మేము ప్రత్యేకంగా చెప్పకర్లేదు అనుకుంట… అదే మన BCCI మన క్రికెటర్స్ ఫిట్ గా ఉన్నారో లేదో తెలుసుకునే టెస్ట్. ఐతే ఇప్పుడు…
ఆషాఢంలో దేవుని కడపలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే
దేవుని కడప నగరంలో వున్న శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించబడుతోంది. భక్తుల నిత్యాగమనం వున్న ఈ ఆలయంలో ప్రతీ నెలా ప్రత్యేకంగా…
దేవుని కడప నగరంలో వున్న శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించబడుతోంది. భక్తుల నిత్యాగమనం వున్న ఈ ఆలయంలో ప్రతీ నెలా ప్రత్యేకంగా…
ఈరోజు అదృష్టాన్ని తీసుకొస్తున్న రాశులు
ఈ రోజు జూలై 15, 2025 – మంగళవారం. మంగళవారం అంటే శక్తి, చురుకుదనం, కార్యసిద్ధి, క్రమశిక్షణకు గుర్తు. ఈ రోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,…
ఈ రోజు జూలై 15, 2025 – మంగళవారం. మంగళవారం అంటే శక్తి, చురుకుదనం, కార్యసిద్ధి, క్రమశిక్షణకు గుర్తు. ఈ రోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,…