బయట తిరిగో లేక, పనులు చేసుకొనో లేట్ నైట్‌లో ఇంటికి వెళ్లడం షరామామూలే. సిటీలో అంటే ఎంత లేట్ అయినా రోడ్లపై లైట్లు ఉంటాయి… జన సంచారం ఉంటుంది. కాబట్టి ఎంత లేట్ అయినా భయం ఉండదు. ఆడపిల్లలు కూడా లేట్నైట్లలో ప్రయాణం చేస్తుంటారు. కానీ, చిన్న పట్టణం నుంచి పక్కనే ఉన్న పల్లెటూరుకి వెళ్లేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ప్రయాణం మధ్యలో ఇదిగో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఎవరైనా మనిషికాని మనుషులు అడ్డు తగిలే అవకాశం ఉంటుంది. మనిషి అయితే సరేలే అనుకోవచ్చు…కానీ, మనిషి కాకుండా… అలాగని దెయ్యం అనుకోకుండా ఉండలేము. ఎవరో స్పష్టంగా తెలియకుండా తల వెనక్కి తిప్పి, కాళ్లను ముందుకు ఉంచి మనవైపు వస్తే ఎలా ఉంటుంది. గుండెజారి మోకాళ్లలోకి వచ్చేస్తుంది. కావాలంటే ఈ వీడియోను ఓసారి చూసేయండి. మీ అభిప్రాయాన్ని మా నేటిప్రపంచం ఆర్టికల్ కింద ఉన్న కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.
Related Posts
రాష్ట్రపతి నిలయంలో బ్రహ్మానందానికి ఘన సత్కారం
ఈరోజు హైదరాబాద్ లో రాష్ట్రపతి నిలయంలో భారత రాష్ట్రపతి ద్రౌపటి ముర్ము గారు గ్లోబల్ కమిడియన్ బ్రహ్మానందం గారిని శాలువతో సత్కరించారు. భారత రాష్ట్రపతి ద్రౌపటి ముర్ము…
ఈరోజు హైదరాబాద్ లో రాష్ట్రపతి నిలయంలో భారత రాష్ట్రపతి ద్రౌపటి ముర్ము గారు గ్లోబల్ కమిడియన్ బ్రహ్మానందం గారిని శాలువతో సత్కరించారు. భారత రాష్ట్రపతి ద్రౌపటి ముర్ము…
పంచాంగం – గురువారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఈరోజు నిజ జ్యేష్ఠ మాస బహుళ పక్ష నవమి తిథి ఉదయం 10.37 వరకూ తదుపరి దశమి…
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఈరోజు నిజ జ్యేష్ఠ మాస బహుళ పక్ష నవమి తిథి ఉదయం 10.37 వరకూ తదుపరి దశమి…