నేపాల్ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే కాకుండా, అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ నేతలను తరిమి కొట్టిన నేపాల్ యువత ఏం కోరుకుంటున్నారో తెలిస్తే నిజంగా షాకవుతారు. నేపాల్ ఆందోళనకారులు, యువత ముక్తకంఠంగా ఒక్కటే అడుగుతున్నారు. తమకు కూడా భారతప్రధాని మోడీ వంటి నాయకుడు కావాలని, అటువంటి వారి మార్గదర్శకంలో దేశం అభివృద్ధి సాధిస్తుందని, మోడీ లాంటి నాయకుడు, భారత్కు మోడీ అందిస్తునటువంటి అవినీతి రహిత పాలన తమకు కావాలని కోరుకుంటున్నారు. దీనికి సంబంధించిన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నేపాల్లో మోడీ వంటి నాయకుడు దొరుకుతాడా లేదా అన్నది ఆ పశుపతినాథుడే చెప్పాలి.
Related Posts
శ్రావణ సోమవారం పంచాంగం విశేషాలు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు ఈరోజు శ్రావణ మాస బహుళ పక్ష దశమి తిథి సా.05.22 వరకూ తదుపరి ఏకాదశీ తిథి,మృగశీర్ష నక్షత్రం…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు ఈరోజు శ్రావణ మాస బహుళ పక్ష దశమి తిథి సా.05.22 వరకూ తదుపరి ఏకాదశీ తిథి,మృగశీర్ష నక్షత్రం…
అనుమతులు ఉన్నా మైనింగ్ కి అడ్డు తగులుతున్నారు
•పుంగనూరు నియోజక వర్గం సదుంలో కొందరు నాయకుల ఆగడాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసిన ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్•చట్టపరంగా…
•పుంగనూరు నియోజక వర్గం సదుంలో కొందరు నాయకుల ఆగడాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసిన ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్•చట్టపరంగా…
కే-రాంప్ నిర్మాత రాజేష్ – తెలుగు 360 వివాదంపై స్పందన!
మొన్నే దీపావళి సందర్బంగా కిరణ్ అబ్బవరం నటించిన కే-రాంప్ సినిమా రిలీజ్ అయ్యింది… మొత్తం యూత్ కి నచ్చే కంటెంట్ ఉంది కాబట్టి హిట్ కూడా అయ్యింది.…
మొన్నే దీపావళి సందర్బంగా కిరణ్ అబ్బవరం నటించిన కే-రాంప్ సినిమా రిలీజ్ అయ్యింది… మొత్తం యూత్ కి నచ్చే కంటెంట్ ఉంది కాబట్టి హిట్ కూడా అయ్యింది.…