ఓనం అంటేనే కలర్ఫుల్ పండుగ. ప్రతి ముంగిళ్లు రంగవల్లులతో కళకళలాడుతుంటాయి. ప్రతి ఇంట్లో ఘుమఘుమ వాసనలు వస్తుంటాయి. ప్రతీ ఊరు నృత్యాలు, ఆటలతో సరికొత్తగా మారిపోతాయి. బలి చక్రవర్తి పాలనను గుర్తు చేస్తూ అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటారు. మరి ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఓనం పండుగ గురించిన పాటను ఈ వీడియోలో చూద్దామా.
Related Posts
తెలంగాణలో మళ్లీ ఆ పోరు తప్పదా?
తెలంగాణ కోసం పోరాటం చేసిన రోజులు అందరికీ గుర్తుండే ఉంటాయి. అయితే, ఇప్పుడు మరలా అటువంటి పోరాటానికి సిద్దమౌతున్నది బీఆర్ఎస్ పార్టీ. పదేళ్లు అధికారం తరువాత 2023…

పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపిన కాంతారా టీం: కన్నడ, తెలుగు సోదర భావం ఎప్పటినుంచో ఒకటే!
దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమైన రిషబ్ శెట్టి ‘కాంతారా ఛాప్టర్ 1 ‘ అంచనాలు చాల ఉన్నాయ్. ఆల్రెడీ కాంతారా సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది…

గాంధీ, శాస్త్రి చూపిన మార్గం- నేటి యువతకు మార్గదర్శకం
నేటి తరానికి స్పూర్తి ప్రదాతలు మహాత్మ గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి లని విజయనగరం జిల్లా కలక్టరు రాంసుందర్ రెడ్డి అన్నారు. కలక్టరేటు ఆడిటోరియంలో గురువారం జాతి…