ఓనం అంటేనే కలర్ఫుల్ పండుగ. ప్రతి ముంగిళ్లు రంగవల్లులతో కళకళలాడుతుంటాయి. ప్రతి ఇంట్లో ఘుమఘుమ వాసనలు వస్తుంటాయి. ప్రతీ ఊరు నృత్యాలు, ఆటలతో సరికొత్తగా మారిపోతాయి. బలి చక్రవర్తి పాలనను గుర్తు చేస్తూ అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటారు. మరి ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఓనం పండుగ గురించిన పాటను ఈ వీడియోలో చూద్దామా.
Related Posts
తిరుమల శ్రీవారి తిరునామ రహస్యం… కన్నులు కప్పి ఉంచడానికి ఇదే కారణం
తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే ప్రతి భక్తుడి మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అంత విశాలమైన శ్రీవారి కన్నులు…
భవిష్యత్తులో రైలుపై నుంచే మిస్సైల్స్ ప్రయోగం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత రక్షణ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్వయం సమృద్ధిని సాధించేందుకు భారత్ శాయశక్తుల ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా రక్షణ…
Parineeti And Raghav Reveal Their Son’s Name…
It is all known that Bollywood’s power couple Parineeti Chopra and Raghav Chadha were blessed with a baby boy on…