నేవీ డే ముందస్తు కార్యక్రమంలో భాగంగా సర్గమ్- ఇండియన్ నావల్ సింఫనిక్ ఆర్కెస్ట్రాకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విమానాశ్రయంలో ఈస్టర్న్ నావల్ కమాండ్ నేవీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో నేవల్ ఆఫీసర్ ఇంచార్జ్ కామోడర్ రజనీష్ శర్మ గారు, కమాండర్ YK కిషోర్ గారు, శాసన సభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు, శ్రీ వంశీ కృష్ణ యాదవ్ గారు, శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, శ్రీ పంచకర్ల రమేష్ గారు, జిల్లా కలెక్టర్ గారు మరియు ఇతర జిల్లా అధికార యంత్రాంగం.
Related Posts
రవి తేజ ‘మాస్ జాతర’ సినిమా నుంచి ‘సూపర్ డూపర్’ సాంగ్…
మాస్ మహారాజ రవి తేజ లేటెస్ట్ సినిమా ‘మాస్ జాతర’ ఇంకో పది రోజుల్లో రిలీజ్ కి రెడీ గా అంది. అందుకే సినిమా టీం కూడా…
మాస్ మహారాజ రవి తేజ లేటెస్ట్ సినిమా ‘మాస్ జాతర’ ఇంకో పది రోజుల్లో రిలీజ్ కి రెడీ గా అంది. అందుకే సినిమా టీం కూడా…
తప్పొప్పులను లెక్కించే అధికారం చిత్రగుప్తుడికి ఎలా వచ్చింది?
భూమిపై జన్మించిన ప్రతి జీవికి మరణం అనివార్యం. శరీరం నశించిన తర్వాత ఆత్మ తన కర్మల ఫలితాన్ని అనుభవించేందుకు మరో లోకానికి ప్రయాణిస్తుంది. హిందూ శాస్త్రాల ప్రకారం,…
భూమిపై జన్మించిన ప్రతి జీవికి మరణం అనివార్యం. శరీరం నశించిన తర్వాత ఆత్మ తన కర్మల ఫలితాన్ని అనుభవించేందుకు మరో లోకానికి ప్రయాణిస్తుంది. హిందూ శాస్త్రాల ప్రకారం,…
హాలీడేస్ తరువాత చైనాలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసా?
ఎక్కడైనా సరే లాంగ్‌టర్మ్ హాలిడేస్ ఉంటే మూటాముల్లు సర్ధుకొని సొంత ఊర్లకు పయనమౌతాం. గ్రామాల నుంచి వచ్చిన వాళ్లేతే హాయిగా నాలుగురోజులు మంచిగాలిని, చల్లటి గాలిని, మానసిక…
ఎక్కడైనా సరే లాంగ్‌టర్మ్ హాలిడేస్ ఉంటే మూటాముల్లు సర్ధుకొని సొంత ఊర్లకు పయనమౌతాం. గ్రామాల నుంచి వచ్చిన వాళ్లేతే హాయిగా నాలుగురోజులు మంచిగాలిని, చల్లటి గాలిని, మానసిక…