ఈరోజు ప్రధాని మోదీ శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలుకు అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. శ్రీశైలంలో ఆదిదంపతులైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సుమారు 21 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన కోసం ఏపీ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరుకాబోతున్నారు.
Related Posts
దేశ ప్రజలకు ప్రధాని మోదీ దసరా కానుక
సెప్టెంబర్ 22 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల సందర్భంగా ప్రధాని మోదీ దేశప్రజలకు తీయని కానుకను ఇచ్చారు. ఇప్పటికే జీఎస్టీ మండలి జీఎస్టీ విధానాలను…
సెప్టెంబర్ 22 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల సందర్భంగా ప్రధాని మోదీ దేశప్రజలకు తీయని కానుకను ఇచ్చారు. ఇప్పటికే జీఎస్టీ మండలి జీఎస్టీ విధానాలను…
ఆణిముత్యాలుః దేవదాసు గురించి నేటికీ ఎందుకు మాట్లాడుకుంటున్నారో తెలుసా?
దేవదాసు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రాచీనమైన, ప్రతిష్టాత్మక సినిమా. ఇది 1953లో విడుదలైంది మరియు సాంస్కృతిక దృక్పథం, కథనం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులు చేసింది. ఈ…
దేవదాసు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రాచీనమైన, ప్రతిష్టాత్మక సినిమా. ఇది 1953లో విడుదలైంది మరియు సాంస్కృతిక దృక్పథం, కథనం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులు చేసింది. ఈ…
జ్యేష్ట అమావాస్యరోజున ఈ మొక్కలు నాటండి అదృష్టాన్ని ఇంటికి ఆహ్వానించండి
మీ విధిని మార్చే అద్భుత చెట్లు: జ్యేష్ఠ అమావాస్య రోజు మొక్కలు నాటే విశిష్టత – శాస్త్రపరమైన, ఆధ్యాత్మిక విశ్లేషణ ప్రకృతి, పూర్వీకులు, పరమాత్మ – ఈ…
మీ విధిని మార్చే అద్భుత చెట్లు: జ్యేష్ఠ అమావాస్య రోజు మొక్కలు నాటే విశిష్టత – శాస్త్రపరమైన, ఆధ్యాత్మిక విశ్లేషణ ప్రకృతి, పూర్వీకులు, పరమాత్మ – ఈ…