పుట్టిన మనిషి మరణించక తప్పదు…మరణించిన మనిషి తిరిగి పుట్టక తప్పదు. మనచేతిలో లేని మరణం గురించే మనిషి ఆందోళన చెందుతుంటాడు. చిన్న చిన్న శకునాలు కనిపించినా భయపడి ఆనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటాడు. మన జీవితంలో జరగబోయే విషయాలను జ్యోతిష్యం ద్వారా తెలుసుకున్నట్టుగానే మరణాన్ని కూడా ముందుగా తెలుసుకునే వీలుందని స్వప్నశాస్త్రికులు చెబుతున్నారు. కలలో పసిబిడ్డలు ఏడుస్తున్నట్టుగా కనిపిస్తే జీవితంలో కొన్ని నిరాశలను ఎదర్కోవలసి వస్తుంది. అదే నడవడానికి ప్రయత్నిస్తున్న శిశువు కనిపిస్తే తెలియని బలాన్ని ఇస్తున్నట్టుగా భావిస్తారు. కలలో నల్లటి ముసుగు కలిగిన వ్యక్తులు తరచుగా కనిపిస్తున్నారంటే త్వరలోనే సదరు మనిషి మరణించబోతున్నాడని సంకేతంగా భావించాలని స్వప్న శాస్త్రం చెబుతున్నది. రక్తం కనిపించినా, కలలో నల్లని పాములు కనిపించినా మరణానికి సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు.
Related Posts
మెగాస్టార్ మన శంకర వర ప్రసాద్ ట్రైలర్ అదిరిపోయింది…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్…
మన కింగ్ 100th మూవీ ఎవరితో చేస్తున్నాడో తెలుసా???
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసిన నటుడు నాగార్జున కి ప్రేక్షకుల గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్తానం ఉంది… ఇప్పుడు మన కింగ్…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసిన నటుడు నాగార్జున కి ప్రేక్షకుల గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్తానం ఉంది… ఇప్పుడు మన కింగ్…