చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఈ వర్షం కారణంగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు అంటే అక్టోబర్ 23వ తేదీ జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాద్యాయులు, మండల విద్యాశాఖాధికారులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాలు, బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Related Posts
Sidharth Malhotra And Kiara Ali Advani Reveal Their Little One’s Name…
Bollywood’s cute couple Sidharth Malhotra and Kiara Ali Advani welcomed their little angel in July, 2025… Although they stayed away…
Bollywood’s cute couple Sidharth Malhotra and Kiara Ali Advani welcomed their little angel in July, 2025… Although they stayed away…
పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవు – పవన్ కళ్యాణ్
•గత పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తిరుమలలో అపచారాలు జరిగేవి కాదు•గతంలో జరిగిన తప్పులు పునరావృతం కారాదు పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు…
•గత పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తిరుమలలో అపచారాలు జరిగేవి కాదు•గతంలో జరిగిన తప్పులు పునరావృతం కారాదు పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు…
సంక్రాంతి బరిలో నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు…
ఆల్రెడీ థియేటర్స్ లో దసరా సినిమాల హవా మొదలైంది కాబట్టి, ఇక దీపావళి, క్రిస్మస్ మాత్రమే మిగిలాయి ఈ ఏడాది… ఐతే బాలయ్య ఆల్రెడీ నిన్ననే అఖండ…
ఆల్రెడీ థియేటర్స్ లో దసరా సినిమాల హవా మొదలైంది కాబట్టి, ఇక దీపావళి, క్రిస్మస్ మాత్రమే మిగిలాయి ఈ ఏడాది… ఐతే బాలయ్య ఆల్రెడీ నిన్ననే అఖండ…