Live: అయోధ్య శ్రీరామ్‌ శ్రింగార హారతి

అయోధ్య శ్రీరామ జన్మభూమిలో ప్రభు శ్రీ రామ్‌లల్లా శ్రింగార హారతి పూజ వైభవంగా జరిగింది. భక్తులు “జై శ్రీరామ్” నినాదాలతో ఆలయాన్ని మార్మోగించారు. పుష్పాలతో, దీపాలతో, సువాసన ద్రవ్యాలతో రామలల్లాను అలంకరించారు. ఈ ఆరతి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఆ దృశ్యాలను మనం లైవ్‌లో చూద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *