బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులోని ప్రతీ సీన్ సరికొత్తగా ఉంటుంది. అనీల్ రావిపూడి వేరే లెవల్‌లో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బాలయ్యది ఇందులో స్టన్నింగ్ పెర్ఫామ్మెన్స్ అనే చెప్పాలి. ఇక ఫైట్ సీన్స్ నెక్ట్స్ లెవల్. దానికో ఉదాహరణే ఈ సీన్. సొరంగమార్గంలో నుంచి పదుల సంఖ్యలో రౌడీలు ఏకే 47 వంటి అధునాతనమైన తుపాకులు పట్టుకొని వచ్చి కాలిస్తే… అవతల వైపు బాలకృష్ణ మరికొంత మంది ఆ బుల్లెట్స్ నుంచి కాపాడుకునే విధానం వావ్ సూపర్. బహుశా ఇలాంటి ఆలోచన మరో దర్శకుడి వచ్చి ఉండకపోవచ్చు. ఇదొక ఎత్తైతే, రౌడీలను తరిమి కొట్టేందుకు గన్ కాకుండా నైట్రోజన్ సిలీండర్లను వినియోగించే విధానం అద్భుతం అనే చెప్పాలి. దీనికి సంబంధించిన సీన్స్‌ను విదేశీయులు కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆస్కార్ విన్నింగ్ పెర్ఫామ్మెన్స్ అంటున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. మీరు ఈ సీన్‌పై ఓ లుక్కేయండి. మీకే అర్ధమౌతుంది.
Related Posts
జీన్ ఎడిటింగ్‌తో ఎలాంటి ఆవిష్కరణలు సృష్టించవచ్చు
జీన్ ఎడిటింగ్ (Gene Editing) సాంకేతికతతో అనేక రంగాల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు సాధ్యపడతాయి. ఇది DNA లోని నిర్దిష్ట మార్పులను చేసేందుకు ఉపయోగించే అత్యాధునిక విధానం. క్రిస్పర్…
జీన్ ఎడిటింగ్ (Gene Editing) సాంకేతికతతో అనేక రంగాల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు సాధ్యపడతాయి. ఇది DNA లోని నిర్దిష్ట మార్పులను చేసేందుకు ఉపయోగించే అత్యాధునిక విధానం. క్రిస్పర్…
ఆ భూమిని రక్షిస్తున్న కాంతారా గ్రామదేవతలు
కాంతారా సినిమాలో కనిపించిన పంజోర్లి, గుళిగ దేవతలు కేవలం సినిమాకథలో సృష్టించిన పాత్రలు కావు. అవి తుళునాడులోని గిరిజన సంప్రదాయంలో శతాబ్దాలుగా ఆరాధించబడుతున్న దైవశక్తులు. అక్కడి ప్రజలు…
కాంతారా సినిమాలో కనిపించిన పంజోర్లి, గుళిగ దేవతలు కేవలం సినిమాకథలో సృష్టించిన పాత్రలు కావు. అవి తుళునాడులోని గిరిజన సంప్రదాయంలో శతాబ్దాలుగా ఆరాధించబడుతున్న దైవశక్తులు. అక్కడి ప్రజలు…