బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులోని ప్రతీ సీన్ సరికొత్తగా ఉంటుంది. అనీల్ రావిపూడి వేరే లెవల్లో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బాలయ్యది ఇందులో స్టన్నింగ్ పెర్ఫామ్మెన్స్ అనే చెప్పాలి. ఇక ఫైట్ సీన్స్ నెక్ట్స్ లెవల్. దానికో ఉదాహరణే ఈ సీన్. సొరంగమార్గంలో నుంచి పదుల సంఖ్యలో రౌడీలు ఏకే 47 వంటి అధునాతనమైన తుపాకులు పట్టుకొని వచ్చి కాలిస్తే… అవతల వైపు బాలకృష్ణ మరికొంత మంది ఆ బుల్లెట్స్ నుంచి కాపాడుకునే విధానం వావ్ సూపర్. బహుశా ఇలాంటి ఆలోచన మరో దర్శకుడి వచ్చి ఉండకపోవచ్చు. ఇదొక ఎత్తైతే, రౌడీలను తరిమి కొట్టేందుకు గన్ కాకుండా నైట్రోజన్ సిలీండర్లను వినియోగించే విధానం అద్భుతం అనే చెప్పాలి. దీనికి సంబంధించిన సీన్స్‌ను విదేశీయులు కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆస్కార్ విన్నింగ్ పెర్ఫామ్మెన్స్ అంటున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. మీరు ఈ సీన్‌పై ఓ లుక్కేయండి. మీకే అర్ధమౌతుంది.
Related Posts
మన శివశంకరవరప్రసాద్‌గారు పండక్కి మెప్పించారండోయ్
సినిమా పేరు: మన శివశంకరవరప్రసాద్గారుజానర్: ఫ్యామిలీ ఎంటర్టైనర్ | కామెడీ – ఎమోషన్దర్శకుడు: అనిల్ రావిపూడినటీనటులు: చిరంజీవి, నయనతార, వెంకటేష్, సచిన్ ఖేడేకర్సంగీతం: భీమ్స్ సిసిరోలియోసినిమాటోగ్రఫీ: సమీర్…

Taran Adarsh Drops Kartik Aaryan’s ‘Tu Meri Main Tera Main Tera Tu Meri’ Review
As of now, Ranveer Singh’s Dhurandhar is turning unstoppable in Bollywood. Although the movie released 20 days ago, still the…
As of now, Ranveer Singh’s Dhurandhar is turning unstoppable in Bollywood. Although the movie released 20 days ago, still the…