తిరుమలకు వెళ్లు భక్తులకు టీటీడీ కొన్ని సూచనలు చేసింది. తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరగడంతో చిన్నారులతో కలిసి వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా ప్రస్తుతం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నది. ఇక 300 రూపాయల టికెట్ ఉన్న భక్తులకు సుమారు 3 నుంచి 5 గంటల సమయం పడుతున్నది. అంతేకాదు, సర్వదర్శనం కోసం ముందుగానే టోకెన్ పొందిన భక్తులకు నాలుగు నుంచి 6 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు తెలియజేశారు. ఇకపోతే శనివారం రోజున స్వామివారిని 75,082 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 33,686 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక హుండీద్వారా శనివారం రూ. 2.87 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు.
Related Posts
అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు శాఖ వెబ్ సైట్ లో వెల్లడించాలి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
సమావేశంలో ముఖ్య అంశాలు: *ఎవరి ఆక్రమణలో ఎంత ఉంది? వారిపై నమోదైన కేసుల వివరాలు ప్రజలకి తెలియాలి*అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలకి ఉపక్రమించండి*మంగళంపేట అటవీ…
సమావేశంలో ముఖ్య అంశాలు: *ఎవరి ఆక్రమణలో ఎంత ఉంది? వారిపై నమోదైన కేసుల వివరాలు ప్రజలకి తెలియాలి*అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలకి ఉపక్రమించండి*మంగళంపేట అటవీ…
టికెట్ ధరల పెంపు కోసం కోర్ట్ మెట్లెక్కిన ‘రాజా సాబ్’, ‘శంకర వర ప్రసాద్’ నిర్మాతలు…
సంక్రాంతి సినిమా సందడి మొదలవ్వబోతున్న వేళ… టాలీవుడ్లో ఇప్పుడు అందరి దృష్టి టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోస్ అనుమతులపైనే ఉంది. భారీ బడ్జెట్ సినిమాలైన ప్రభాస్…
సంక్రాంతి సినిమా సందడి మొదలవ్వబోతున్న వేళ… టాలీవుడ్లో ఇప్పుడు అందరి దృష్టి టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోస్ అనుమతులపైనే ఉంది. భారీ బడ్జెట్ సినిమాలైన ప్రభాస్…
అండర్ వాటర్ వాహనాలకు నేవీ గ్రీన్ సిగ్నల్
భారత నేవీ మరో ముఖ్యమైన ముందడుగు వేసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన స్టార్టప్ సంస్థ కొరాటియా టెక్నాలజీస్‌తో నౌకాదళం $7.5 లక్షల (సుమారు ₹6.2 కోట్లు) విలువైన…
భారత నేవీ మరో ముఖ్యమైన ముందడుగు వేసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన స్టార్టప్ సంస్థ కొరాటియా టెక్నాలజీస్‌తో నౌకాదళం $7.5 లక్షల (సుమారు ₹6.2 కోట్లు) విలువైన…