ఈ ఆధునిక ప్రపంచంలో రోజుకో ఫ్యాషన్ ట్రెండ్ అవుతోంది. ఒకప్పుడు ఆభరణాలు వేసుకోవడానికి వీలుగా జాకెట్ నెక్ మెడ కిందకు పెట్టేవారు. మెడచుట్టూ పలురకాలైన ఆభరణాలు ధరించడంతో హుందాగా ఉండటంతో పాటు మగువలు అందంగా కనిపించేవారు. వేసుకున్న ఆభరణాలు వారి గొప్పదనాన్ని చాటే విధంగా ఉండేవి. అయితే, ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు ఫ్యాషన్ కూడా మారిపోతున్నది. ఇందులో భాగంగానే హైనెక్ జాకెట్లు అందుబాటులోకి వచ్చాయి. పాతకాంలో మాదిరిగా మెడచుట్టూ వరకు జాకెట్ ఉండటం, ఆ నెక్ చుట్టూ ఉన్న బ్లౌజ్‌కు రకరకాల చమ్కీలు, డిజైన్‌లు ఉండటంతో దూరం నుంచి చూసేందుకు ఆభరణాలు ధరించిన ఫీలింగ్ కలుగుతుంది. పాతకాలంలో అదరగొట్టిన ఈ హైనెక్ బ్లౌజ్‌లు ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయాయి. సినీతారలు సైతం సినిమా వేడుకలు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యే సమయంలో ఇలాంటి హైనెక్ బ్లౌజులు ధరిస్తున్నారు. దీంతో ఇవి తాజా ప్రపంచంలో సరికొత్త మోడల్స్‌గా దర్శనం ఇస్తున్నాయి.
Related Posts
Prashant Varma’s Team To Unveil ‘Mahakali’ Lead Characters Tomorrow…
Tollywood’s young director Prashant Varma is all set to treat the movie lovers with Mahakali movie. Although, he is not…
Tollywood’s young director Prashant Varma is all set to treat the movie lovers with Mahakali movie. Although, he is not…
శభాష్ జోత్స్న…మహిళల స్పూర్తి ప్రధాత
మట్టిలోనే మాణిక్యాలుంటాయి. వాటిని గుర్తించి బయటకు తీసి సానబెట్టినపుడు అవి పదిమందికి ఉపయోగపడతాయి. మరో పదిమందికి ఇన్పిరేషన్‌గా నిలుస్తాయి. ఒక మనిషి సెటిల్ కావాలంటే మంచి ఉద్యోగం…
మట్టిలోనే మాణిక్యాలుంటాయి. వాటిని గుర్తించి బయటకు తీసి సానబెట్టినపుడు అవి పదిమందికి ఉపయోగపడతాయి. మరో పదిమందికి ఇన్పిరేషన్‌గా నిలుస్తాయి. ఒక మనిషి సెటిల్ కావాలంటే మంచి ఉద్యోగం…
శ్రావణ సోమవారం 12 రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి
శ్రావణ సోమవారం, శివ భక్తులకు పవిత్రమైన రోజు, 2025 జులై 28న శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువులో వస్తుంది. ఈ రోజు పంచాంగం…
శ్రావణ సోమవారం, శివ భక్తులకు పవిత్రమైన రోజు, 2025 జులై 28న శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువులో వస్తుంది. ఈ రోజు పంచాంగం…