యువత డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవతం అంథకారంగా మారుతుందని, భారత దేశంలో ఎక్కువగా శిక్షలు పడేది డ్రగ్స్ విషయంలోనేనని, డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా, వాటిని కలిగియున్నా, వాటిని ట్రాన్స్పోర్ట్ చేసినా, ఇబ్బందులు తప్పవని, డ్రగ్స్‌ను అరికట్టగలిగితే యువత బాగుంటుందని, యువత బాగుంటే ఊరు బాగుంటుందని, ఊరు బాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటాయని విజయనగరం సీఐ తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కింద ఇవ్వడం జరిగింది. తప్పకుండా పూర్తిగా చూసి, డ్రగ్స్‌పై అవగాహన పెంచుకోగలరని మనవి.
Related Posts
ఆర్థిక కేంద్రంగా అమరావతి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
సమావేశంలో ముఖ్య అంశాలు: రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు…
సమావేశంలో ముఖ్య అంశాలు: రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు…
భారత్ నుంచి రష్యాకు బుద్ధుని అవశేషాలు… సాంస్కృతిక బంధానికి పునాదులు
భారత్ రష్యా మధ్య సంబంధాలు ఎప్పటినుంచో బలంగా ఉన్నాయి. రెండు దేశాలు ఒకదానికొకటి సహకారం అందించుకుంటున్నాయి. అత్యవసర సమయంలో రష్యా భారత్‌కు సహకారం అందిస్తూ వస్తోంది. శాస్త్ర…
భారత్ రష్యా మధ్య సంబంధాలు ఎప్పటినుంచో బలంగా ఉన్నాయి. రెండు దేశాలు ఒకదానికొకటి సహకారం అందించుకుంటున్నాయి. అత్యవసర సమయంలో రష్యా భారత్‌కు సహకారం అందిస్తూ వస్తోంది. శాస్త్ర…
సుధీర్ బాబు జటాధరా కలెక్షన్ రిపోర్ట్
ఈ మధ్య కాలం లో టీజర్ తోనే చాల ఎక్సపెక్టషన్స్ పెంచిన సినిమా సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ల ‘జటాధరా’… రిలీజ్ అయ్యాక సూపర్ హిట్…
ఈ మధ్య కాలం లో టీజర్ తోనే చాల ఎక్సపెక్టషన్స్ పెంచిన సినిమా సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ల ‘జటాధరా’… రిలీజ్ అయ్యాక సూపర్ హిట్…