యువత డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవతం అంథకారంగా మారుతుందని, భారత దేశంలో ఎక్కువగా శిక్షలు పడేది డ్రగ్స్ విషయంలోనేనని, డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా, వాటిని కలిగియున్నా, వాటిని ట్రాన్స్పోర్ట్ చేసినా, ఇబ్బందులు తప్పవని, డ్రగ్స్‌ను అరికట్టగలిగితే యువత బాగుంటుందని, యువత బాగుంటే ఊరు బాగుంటుందని, ఊరు బాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటాయని విజయనగరం సీఐ తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కింద ఇవ్వడం జరిగింది. తప్పకుండా పూర్తిగా చూసి, డ్రగ్స్‌పై అవగాహన పెంచుకోగలరని మనవి.
Related Posts
ఆగస్టు 29 శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
మేష రాశి (Aries) ఈ రోజు మీ ఉత్సాహం ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. వృత్తి జీవితంలో కొత్త ప్రాజెక్ట్‌లు వస్తాయి. కుటుంబంలో చిన్న విషయాలు పెద్ద…
మేష రాశి (Aries) ఈ రోజు మీ ఉత్సాహం ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. వృత్తి జీవితంలో కొత్త ప్రాజెక్ట్‌లు వస్తాయి. కుటుంబంలో చిన్న విషయాలు పెద్ద…
శ్రీలీల అందానికి టాలీవుడ్ ఫిదా
Post Views: 81
Post Views: 81
నయనతార కి తెలుగు లో మళ్ళి గోల్డెన్ ఫేస్ మొదలైనట్టే…
ఆల్రెడీ నయనతార చిరంజీవి నెక్స్ట్ సినిమా ‘మన శంకర వార ప్రసాద్ గారు’ లో నటిస్తుందని తెలిసిందే… ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్ లో ఉండడం…
ఆల్రెడీ నయనతార చిరంజీవి నెక్స్ట్ సినిమా ‘మన శంకర వార ప్రసాద్ గారు’ లో నటిస్తుందని తెలిసిందే… ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్ లో ఉండడం…