యంగ్ టైగర్ జూనియర్ NTR వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు! లాస్ట్ ఇయర్ బాలీవుడ్ లో హ్రితిక్ రోషన్ ‘WAR 2 ‘ సినిమా చేసిన అది హిట్ అవ్వలేదు. సో, మన యంగ్ టైగర్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫాన్స్ వెయిటింగ్… ఐతే, WAR 2 సినిమా షూటింగ్ తో పాటే, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ కూడా చేసాడు. సో, ఇప్పుడు ఆ సినిమా సమ్మర్ ఐన వెంటనే జూన్ లో రిలీజ్ ఉండడం తో ఏంటి సినిమా నుంచి ఏమి ప్రొమొతిఒన్స్ లేవు అనుకుంటున్నారు. కానీ సినిమా టీం మాత్రం నెటిజన్స్ ఇంకా NTR ఫాన్స్ ని surprise చేయడానికి సిద్ధం గా ఉందంట…
లాస్ట్ ఇయర్ మే లో డ్రాగన్ సినిమా ఈ ఇయర్ జూన్ లో రిలీజ్ ఉంటుందని official గా అనౌన్స్ చేసారు. ఇక ఈసారి కూడా అందుకే మే లో NTR ఫస్ట్ గ్లింప్సె రిలీజ్ చేస్తారంట. అలాగే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, నిన్ననే జూనియర్ NTR జోర్డాన్ కి బయలుదేరి వెళ్ళాడు… అలాగే అక్కడ కీలక షెడ్యూల్ కంప్లీట్ చేస్తారంట టీం. అలాగే నిన్న ఎయిర్ పోర్ట్ లో కనిపించిన NTR మంచి లుక్ లో కనిపించి, అందరిని ఆకట్టుకున్నాడు! స్వేట్ షర్ట్ జీన్స్ లో షార్ప్ లుక్ లో అదరగొట్టాడు.
సో, మే లో వచ్చే సినిమా ఫస్ట్ గ్లింప్సె కోసం వెయిట్ చేయక తప్పదు…