అందమైన అమ్మాయిని పుత్తడి బొమ్మఅని లేదా బాపూ బోమ్మ అని పిలుస్తాం. స్పెయిన్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారనే నానుడి ఉంది. ఇక కొరియా అమ్మాయిలు నాజుగ్గా ఉంటారని, ఇండియన్ అమ్మాయిలు అందంతో పాటు కట్టుబాట్లకు విలువ ఇస్తారని చెబుతారు. అందమంటే గుర్తుకు వచ్చేది అమ్మాయిలే. కానీ, అబ్బాయిలు కూడా ఇంత అందంగా ఉంటారని ఇదిగో ఈ ఎక్స్ వీడియో చూస్తేనే అర్థమౌతుంది. మంచి హైట్, అదిరిపోయే కలర్, హైట్‌కి తగ్గట్టుగా వెయిట్… అన్నింటికీ మించి లుక్స్ ఫర్ఫెక్ట్గా కుదిరాయి. బహుశా బ్రహ్మదేవుడు సంతోషంగా ఉన్నప్పుడు ఇతడిని తయారు చేశాడేయో అనిపిస్తుంది. మన భాషలో చెప్పాలంటే మన్మథుడే. కావాలంటే ఈ వీడియో మీరూ చూసేయండి ఎంత అందంగా ఉన్నాడో మీకే తెలుస్తుంది.
Related Posts
అనంత్ అంబానీ కొత్త వాచ్ చూసారా???
బిలియనీర్ అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్‌లు సేకరించడం ఒక ప్రత్యేకమైన habit గా మారింది. ఇప్పటికే ఆయన కలెక్షన్లో కోట్ల రూపాయల విలువైన ఎన్నో అరుదైన వాచ్‌లు…
బిలియనీర్ అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్‌లు సేకరించడం ఒక ప్రత్యేకమైన habit గా మారింది. ఇప్పటికే ఆయన కలెక్షన్లో కోట్ల రూపాయల విలువైన ఎన్నో అరుదైన వాచ్‌లు…
ఆస్ట్రాయిడ్స్‌ను తవ్వేద్దాం…ఆకాశంలోకి ఎగిరేద్దాం
అంతరిక్షంలో గనుల తవ్వకం అనేది ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన కల్పిత ఆలోచనగా భావించేవారు. కానీ తాజా శాస్త్రీయ పరిశోధనలు చూస్తే, ఇది సమీప…
అంతరిక్షంలో గనుల తవ్వకం అనేది ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన కల్పిత ఆలోచనగా భావించేవారు. కానీ తాజా శాస్త్రీయ పరిశోధనలు చూస్తే, ఇది సమీప…
మధ్యతరగతి కారు…మారుతీ భలేచౌకసారు
భారత ఆటోమొబైల్ చరిత్రలో మధ్యతరగతి కుటుంబాల కలను నిజం చేసిన కారు ఏదైనా ఉందంటే అది మారుతి 800. ఇప్పుడు అదే కారు 1984 నాటి పాత…
భారత ఆటోమొబైల్ చరిత్రలో మధ్యతరగతి కుటుంబాల కలను నిజం చేసిన కారు ఏదైనా ఉందంటే అది మారుతి 800. ఇప్పుడు అదే కారు 1984 నాటి పాత…