శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు
ఈరోజు వైశాఖ మాస శుక్ల పక్ష పాఢ్యమి తిథి మ.02.10 వరకూ తదుపరి విదియ తిథి,అశ్వినీ నక్షత్రం ఉదయం 09.42 వరకూ తదుపరి భరణీ నక్షత్రం, ప్రీతి యోగం రా.11.56 వరకూ తదుపరి బవ కరణం మ.02.10 వరకూ తదుపరి బాలవ కరణం రాత్రి 12.30 వరకూ ఉంటాయి.
సూర్య రాశి : మేషం (అశ్వినీ నక్షత్రం 2వ పాదంలో)
చంద్ర రాశి: మేష రాశిలో.
నక్షత్ర వర్జ్యం: ప.06.06 నుండి 07.32 వరకూ మరలా సా.06.17 నుండి 07.43 వరకూ
అమృత కాలం: రా.02.52 నుండి రా.04.18 వరకూ
సూర్యోదయం: ఉ.05.58
సూర్యాస్తమయం:సా.06.33
చంద్రోదయం: ఉ.06.20
చంద్రాస్తమయం: సా.07.30
అభిజిత్ ముహూర్తం: ప.11.50 నుండి మ.12.41 వరకూ
దుర్ముహూర్తం: ఉ.05.58 నుండి 07.39 వరకూ.
రాహు కాలం: ఉ.09.07 నుండి 10.41 వరకూ
గుళిక కాలం: ఉ.05.58 నుండి 07.33 వరకూ
యమగండం: మ.01.50 నుండి మ.03.24 వరకూ