పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిపాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.0గా నమోదైనట్టుగా వార్తులు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని గోస్తాకు25 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఆఫ్ఘనిప్తాన్లో సంభవించిన ఈ భూకంపం ప్రభావం పాకిస్తాన్, తుర్కుమొనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలపై కూడా ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే, అర్ధరాత్రి తరువాత ఈ భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇంట్లో నుంచి వీధుల్లోకి పరిగెత్తుకొచ్చారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి, ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివారాలు ఇంకా అందాల్సి ఉంది.
Related Posts
OG స్పెషల్ షోస్ కి అనుమతి ఇచ్చిన AP ప్రభుత్వం
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన OG కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. మొదట ఈ చిత్రానికి సెప్టెంబర్ 25న తెల్లవారుజామున 1…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన OG కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. మొదట ఈ చిత్రానికి సెప్టెంబర్ 25న తెల్లవారుజామున 1…
వీధి కుక్కల నుంచి రక్షణ ఎలా?
మన నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఒక సాధారణ సమస్య వీధి కుక్కలు. ప్రత్యేకంగా వర్షాకాలంలో వీటి సంఖ్య పెరిగిపోవడమే కాకుండా, వీటి ప్రవర్తన మరింత ఆగ్రహంగా మారుతుంది.…
మన నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఒక సాధారణ సమస్య వీధి కుక్కలు. ప్రత్యేకంగా వర్షాకాలంలో వీటి సంఖ్య పెరిగిపోవడమే కాకుండా, వీటి ప్రవర్తన మరింత ఆగ్రహంగా మారుతుంది.…
వెయ్యి కోట్ల బడ్జెట్ లో తెలుగు సినిమా…
గత పదేళ్లలో భారతీయ సినిమా బాక్సాఫీస్ వేగంగా మారిపోయింది. ఒకప్పుడు ₹100 కోట్ల వసూళ్లు సాధించడమే భారీ విజయంగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ స్థాయి పూర్తిగా…
గత పదేళ్లలో భారతీయ సినిమా బాక్సాఫీస్ వేగంగా మారిపోయింది. ఒకప్పుడు ₹100 కోట్ల వసూళ్లు సాధించడమే భారీ విజయంగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ స్థాయి పూర్తిగా…