ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు సోమవారం సందర్శించుకున్నారు. గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన అశోక్‌గజపతి, అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. పూజారులు ప్రత్యేక ఆశీర్వచం పలికి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ శిరీష, సూపరింటిండెంట్ వైవి రమణి, ఇతర అధికారులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.
Related Posts

Live: జనసైనికులు, వీర మహిళలతో పవన్ ప్రత్యేక భేటీ
Spread the loveSpread the loveTweetజనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజక వర్గాలకు చెందిన జన సైనికులు, వీర మహిళలతో ప్రత్యేకంగా…
Spread the love
Spread the loveTweetజనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజక వర్గాలకు చెందిన జన సైనికులు, వీర మహిళలతో ప్రత్యేకంగా…

హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదు డబుల్ షూటర్ – కవిత
Spread the loveSpread the loveTweetపార్టీ నుంచి సస్పెండ్ అయిన తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి హరీష్‌రావు, పార్టీ…
Spread the love
Spread the loveTweetపార్టీ నుంచి సస్పెండ్ అయిన తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి హరీష్‌రావు, పార్టీ…

ప్రపంచంలో ఏకాకిగా మారనున్న అమెరికా?
Spread the loveSpread the loveTweetఈ టైటిల్ చూసి చాలా మంది నవ్వుకుంటూ ఉండొచ్చు… లేదా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశం ఏకాకిగా ఏలా మారుతుంది అని ప్రశ్నించే…
Spread the love
Spread the loveTweetఈ టైటిల్ చూసి చాలా మంది నవ్వుకుంటూ ఉండొచ్చు… లేదా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశం ఏకాకిగా ఏలా మారుతుంది అని ప్రశ్నించే…