సూర్యదోషం ఉన్నవారు రాత్రి నిద్రపోయే ముందు మంచం కింద రాగిపాత్రలో నీటిని నింపి పెట్టుకోవాలి. చంద్రదోషం నుంచి బయటపడాలంటే వెండి పాత్రలో నీటిని పోసి మంచంకింద ఉంచుకోవడంగాని లేదా వెండి ఆభరణాలను దిండుకింద ఉంచుకోవడంగాని చేయాలి. మంగళదోషం నుంచి బయటపడాలంటే కంచు పాత్రలో నీటిని పోసి మంచం కింద ఉంచుకోవాలి. జాతకంలో బుధ దోషం ఉన్నట్టైతే రాత్రి పడుకునే ముందు దిండుకింద బంగారు ఆభరణాలను ఉంచుకోవాలి. గురుదోషం ఉన్నవారు పసుపు ముద్దను గుడ్డలో చుట్టి తలకిందపెట్టుకోవాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా నుదిటిపై తిలకం దిద్దుకోవడం వలన రాహు దోషం నుంచి బయటపడతారు. జంతువులకు ఆహారాన్ని అందించడం వలన కేతువు సంతోషిస్తాడు. ఫలితంగా ఈ దోషం ఉన్నవారికి మంచి చేస్తాడు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే వెండి చేపను దిండుకింద ఉంచుకోవాలి. నీలం రంగు రత్నాన్ని దిండుకింద ఉంచుకోవడమో లేదా ఇనుప పాత్రలో నీటిని నింపి మంచం కింద ఉంచుకోవడమో చేయడం వలన శనీశ్వరుని దోషం నుంచి బయటపడతారు.
Related Posts

సుదర్శన జయంతి – మానసిక ఒత్తిడులకు స్వస్తి
Spread the loveSpread the loveTweetశ్రీ సుదర్శన జయంతి ప్రత్యేక కథనం – జగత్తుకు దర్శనమిచ్చిన సుదర్శన చక్రం ఈరోజు, 2025 జూలై 4 – శుక్రవారం, అత్యంత పవిత్రమైన…
Spread the love
Spread the loveTweetశ్రీ సుదర్శన జయంతి ప్రత్యేక కథనం – జగత్తుకు దర్శనమిచ్చిన సుదర్శన చక్రం ఈరోజు, 2025 జూలై 4 – శుక్రవారం, అత్యంత పవిత్రమైన…

వినాయక చవితి పూజను సులభంగా చేసుకునే విధానం ఇది
Spread the loveSpread the loveTweetవినాయక చవితి పూజను చాలా గ్రాండ్గా చేసే వాళ్ళున్నారు కానీ, ఇంటి వద్ద సులభంగా (సింపుల్గా) కూడా చేయవచ్చు. శాస్త్రోక్త విధానంలో చేయాలనుకున్నా సరే,…
Spread the love
Spread the loveTweetవినాయక చవితి పూజను చాలా గ్రాండ్గా చేసే వాళ్ళున్నారు కానీ, ఇంటి వద్ద సులభంగా (సింపుల్గా) కూడా చేయవచ్చు. శాస్త్రోక్త విధానంలో చేయాలనుకున్నా సరే,…

కంచి పరమాచార్య జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన సత్యాలు
Spread the loveSpread the loveTweetశ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగారు, భక్తుల మనసుల్లో కాంచీ పరమాచార్యుడు, మహాపెరియవా, లేదా కంచి మహాస్వామి అనే పేర్లతో చిరస్థాయిగా నిలిచారు.…
Spread the love
Spread the loveTweetశ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగారు, భక్తుల మనసుల్లో కాంచీ పరమాచార్యుడు, మహాపెరియవా, లేదా కంచి మహాస్వామి అనే పేర్లతో చిరస్థాయిగా నిలిచారు.…