ఆనాడు ఓ సినీకవి ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అన్నాడు. కానీ, ఈ రోజుల్లో ప్రేమ కఠినమైనా…మనం ఎక్స్‌ప్రెస్ చేసే దానిని బట్టి ప్రియురాలు బహు మధురంగా ఉంటుంది. మధురైన మాటలు చెప్పేవారు ఉంటే చాలు. తెలియని వాళ్లను కూడా బుట్టలో వేసుకునే ట్రిక్స్‌ను కొందరు ఫాలో అవుతుంటారు. కొంచం స్కిల్స్ ఉంటే చాలు. ఈజీగా పడేయవచ్చు. టాలెంట్ ఉన్నోడిని ఏవీ ఆపలేవు గురు అన్నట్టుగా, ఇక్కడ ఈ వీడియోలో ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఫోన్ మాట్లాడుతున్న ఓ అమ్మాయి ఫొటోను తీసిన అబ్బాయి, తన ట్యాలెంట్‌తో ఫిల్టరింగ్ యాప్స్ ఉపయోగించి బ్యాక్‌గ్రౌండ్ మార్చేసి మరింత అందంగా, అద్భుత చిత్రంగా మలిచాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అలా తయారు చేసిన ఫొటోను అమ్మాయికి డైరెక్ట్‌గా చూపించడం అన్నదే ఛాలెంజ్. ధైర్యంగా అడుగేస్తేనే గురు ఎదైనా సాధించగలిగేది. అన్నట్టుగా ఆ యువకుడు ఫొటోను అమ్మాయికి చూపించడం, అమ్మాయి ఆ ఫొటోకు ఫిదా కావడం జరిగిపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో మనకు తెలియదు. ఇంతవరకు మాత్రమే మనం చెప్పగలం. మిగతా జర్నీ గురించి మనకు తెలియదు. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేస్తే వాళ్లేమైనా రెస్పాన్స్ ఇస్తారేమో. ఈ పాయింట్‌ను బేస్ చేసుకొని ఓ మంచి లవ్‌స్టోరీ సినిమాటిక్ కథను కూడా తయారు చేసుకోవచ్చు.
Related Posts
చలికాలంలో పాములు ఎలా తలదాచుకుంటాయో తెలుసా?
చలికాలం మొదలయ్యిందంటే… పాములు ఒక్కసారిగా కనిపించకపోవడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజానికి దీని వెనుక భయం కాదు, శాస్త్రీయ కారణాలే ఉన్నాయి. నిపుణులు చెప్పేదేమిటంటే పాములు చల్లని…
చలికాలం మొదలయ్యిందంటే… పాములు ఒక్కసారిగా కనిపించకపోవడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజానికి దీని వెనుక భయం కాదు, శాస్త్రీయ కారణాలే ఉన్నాయి. నిపుణులు చెప్పేదేమిటంటే పాములు చల్లని…
కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల ప్రకటన…
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు–2026ను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర–సాంకేతిక రంగం, వాణిజ్యం–పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం–విద్య, క్రీడలు, సివిల్…

RRR Movie Made Its Place In The All-Time 100 Best Movies That Long 3 hours Or More…
SS Rajamouli, Ram Charan and Junior NTR’s RRR movie is a massive blockbuster… This movie hit the theatres on 25th…
SS Rajamouli, Ram Charan and Junior NTR’s RRR movie is a massive blockbuster… This movie hit the theatres on 25th…