నరేష్… ఈ పేరు చెప్తే కొంచం CONFUSE అవ్వచ్చు కానీ అల్లరి నరేష్ అంటే టక్కున గుర్తు పడతాం కదా. ఐతే నరేష్ అంటే అబ్బో పిచ్చ పీక్స్ కామెడీ సినిమాలు! అసలు అల్లరి సినిమా నుంచి స్టార్ట్ చేసి, కితకితలు ఆలా చాల కామెడీ సినిమా లతో నవ్వించాడు. నవ్వలేక మనం పొట్ట పట్టుకోవాల్సిందే కదా…
కానీ మధ్యలో కొంచం డిఫరెంట్ హీరో స్టోరీస్ ట్రై చేసి బోల్తా పడ్డాడు. కానీ ఎప్పుడైతే నాంది సినిమా హిట్ అయిందో మల్లి మనోడు ట్రాక్ లోకి వచ్చాడు. తరువాత వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం, నా సామి రంగ, బాచల మల్లి ఇలా అన్ని డీసెంట్ హిట్స్. ఇప్పుడు మల్లి అల్లరి నరేష్ తన కొత్త సినిమా లాంచ్ చేసాడు.
ఈ సారి మనోడు చంద్ర మోహన్ తో తన 65 వ సినిమా చేయబోతున్నాడు. ఈరోజు లాంచ్ ఈవెంట్ కి నాగ చైతన్య, డైరెక్టర్స్ బాబీ, ఆనంద్, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల ఇంకా వశిష్ట స్పెషల్ గెస్ట్స్ గా వచ్చారు.
Clap: యువసామ్రాట్ చైతన్య అక్కినేని
Camera switch-on డైరెక్టర్ బాబీ
First shot directed by డైరెక్టర్ VI ఆనంద్ Script handover by: డైరెక్టర్ వశిష్ట, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల
ఈ పెద్ద న్యూస్ సినిమా టీం సోషల్ మీడియా లో షేర్ చేస్తూ కొన్ని పిక్స్ కూడా షేర్ చేసారు…
డైరెక్టర్ చంద్ర మోహన్ తో అల్లరి నరేష్ కొత్త సినిమా…

Spread the love