షో స్టార్టింగ్ లోనే నాగార్జున అదిరిపోయే లుక్ తో ఎంట్రీ ఇచ్చాడు… బ్లాక్ సూట్ లో అదిరిపోయాడు… Ratchagan సాంగ్ “Soniya Soniya” తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు…
హౌస్ లోకి వెళ్లి కిచ్స్, లివింగ్ ఏరియా, బెడ్ రూమ్స్ కూడా తిరిగి చూసేసి మనకి చూపించాడు…
బిగ్ బాస్ అగ్ని పరీక్షా టీం మెంబెర్స్ తో నాగార్జున ముచ్చట్లు… అందరిని పేరుపేరునా పలకరించిన నాగ్…
అలానే కల్కి ని వాళ్ళ ఫామిలీ గురించి కూడా అడిగాడు. నాగ కి తన BGM పాట గుర్తు చేసాడు. అలానే శ్రేయ ని ప్రత్యేకంగా మెచ్చుకుని వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ కి HI చెప్పాడు…

- Tanuja Gowda
ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరో తెలిసిపోయింది… MAA TV సీరియల్ ఆర్టిస్ట్ తనూజ గౌడ… అలా కాదు తాను ముద్ద మందారం హీరోయిన్ అంటే టక్కున గుర్తు పడతారు… మస్తు పాట “జరగండి జరగండి …” తో డాన్స్ చేసి అదరగొట్టేసింది!
నాగార్జున తనూజ ని తనలో బెస్ట్ నైన్ క్వాలిటీస్ అడిగితె టక్కున చెప్పి, మన నాగ్ మామ కోసం మటన్ బిర్యానీ చేసింది. ఐతే తనూజ వాళ్ళ నాన్నగారికి PUTTA SWAMY తెలియకుండా ఎంటర్ అవుతుందంట… సో, మరి వాళ్ళ ఫామిలీ కోసం స్పెషల్ మెసేజ్ కూడా స్టేజి మీద చెప్పింది!
తనూజ ఆల్రెడీ కుక్ విత్ జాతి రత్నాలు షో తో పాపులర్ అయిపోయింది… చాల కాంఫిడెన్స్ తో హౌస్ లోకి ఫస్ట్ మెంబెర్ గా ఎంటర్ ఐంది… ఇంకా కామన్ పీపుల్ లో ఎవరు నీకు పోటీ అని నాగ్ సర్ అడిగితె నాకు ఎవరు పోటీ కాదు, నా గేమ్ వాళ్ళు చూడలేదు కానీ నేను వాళ్ళ గేమ్ చూసాను అని చెప్పింది.
హౌస్ లోకి ఎంటర్ అయ్యి చాల బాగా ఉంది చెప్పింది కానీ… తనూజ కి సింగల్ బెడ్ దొరకలేదు మరి… చూద్దాం ఇంకా ఎవరు వస్తారో హౌస్లోకి…
2. ASHA Saini AKA Flora SAINI

సెకండ్ హౌస్ మెట్ ఎవరో కాదు “వైబ్ ఉంది…” సాంగ్ తో మల్లి ఒక ఊపు ఊపి ఎంట్రీ ఇచ్చింది ‘లక్స్ పాపా’ ఆశ షైనీ aka FLORA SAINI.
ఫ్లోరా AV లో తన కష్టాలని చూపించి, లైఫ్ లో తాను చాల మోసపోయిందిదని, బిగ్ బాస్ తనకు లైఫ్ లో సెకండ్ ఛాన్స్ అని చెప్పి తన ఎమోషనల్ సైడ్ ని కూడా పరిచయం చేసింది…
3. Commoner Soldier Pavan Kalyan

WOW ఇప్పుడు థర్డ్ కంటెస్టెంట్ గా మన సోల్జర్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయ్యాడు… ఇప్పుడు పవన్ ఆడియన్సు VOTES తో ఎంట్రీ ఇచ్చాడు… సో, ఫస్ట్ ఏ పవన్ తనూజ ఓర ఫ్లోరా కి డ్యూటీ వెయ్యాలి అని చెప్పి మరి పంపారు నాగార్జున! ఐతే డ్యూటీ విషయానికి వచ్చే సరికి పవన్ కళ్యాణ్, ఫ్లోరా కి వన్ వీక్ వాష్ రూమ్ డ్యూటీ వేసాడు.
4. Jabardasth Emmanuel

నెక్స్ట్ ఫోర్త్ కంటెస్టెంట్ గా జబర్దస్త్ Emannuel… తన AV లో కొంచం నవ్వించి, మల్లి ఏడిపించేసాడు ఫామిలీ బ్యాక్ డ్రాప్ చెప్పాడు… వందల స్క్రిప్ట్స్ రాసా, నవ్వించా అంటూ, బిగ్ బాస్ లో ఇమ్మానుయేల్ పేరు చాల పెద్దగా వినిపిస్తుంది అని అన్నాడు. స్టేజి పైన Raghuvaran BTECH లోని “అమ్మ…” పాట అమ్మాయి గొంతు తో పాడి సూపర్ అనిపించాడు. చిరంజీవి ని immitate చేసి సామాన్యులు గెలవలి అని బిగ్ బాస్ 9 “ఇందువదనా కుండవాదన…” అని చంపేశాడు! తరువాత విజయ్ దేవరకొండ ని immitate చేసి, commoners లో దమ్ము శ్రీజ తనకి టఫ్ COMPETETION అని పొగిడేసాడు. అలాగే హరీష్ ని కూడా చాల టఫ్ కంపెటేషన్ అని చెప్పాడు. హౌస్ లోకి ఎంటర్ అయ్యి, మిగితా ముగ్గురితో మాట్లాడి తాను కూడా ఇలాంటి ఇల్లు కట్టాలి అని కోరుకున్నాడు. పవన్ తో ఫస్ట్ ఏ మంచి బాండ్ ఏర్పడింది…
5. Shrashti Varma

నెక్స్ట్ శ్రష్టి వర్మ ఎంట్రీ ఇచ్చింది… పవర్ఫుల్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చి… తనకు జరిగిన అన్యాయం గురించి మళ్ళి మాట్లాడుకునేలా చేసింది… అంటే జానీ మాస్టర్ ఇన్సిడెంట్ గురించి మనకి తెలిసిందే కదా… బిగ్ బాస్ లో నటించలేం అని, ఈ షో అంటే తనకి ప్రాణం అని… అలానే పుష్ప సినిమా కి choreograph చేశా అని చెప్పింది… సోషల్ మీడియా కామెంట్స్ పట్టించుకోవద్దు అని బోల్డ్ గా ఈ జనరేషన్ గర్ల్స్ కి చెప్పింది… శ్రష్టి కూడా దమ్ము శ్రీజ ని పొగిడేసింది… డాన్స్ ఐన, గేమ్ ఐన తనకి పోటీ ఎవ్వరు లేరు అని శ్రీజ ని పొగిడింది…అలాగే “కన్నెపెట్టారో…” సాంగ్ కి choreograph చేసి నాగ్ మామ ని ఇంప్రెస్స్ చేసింది… హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరితో మంచిగా మాట్లాడి ఇంట్రడక్షన్ చేసుకుంది…
మరో commoner ని సెలెక్ట్ చేయడానికి బిందు మాధవి ఎంట్రీ ఇచ్చింది స్టేజి పైకి…సో, జ్యూరీ సెలక్షన్ ప్రకారం నెక్స్ట్ హౌస్ లోకి వెళ్ళేది ‘మాస్క్ మాన్ హరీష్’.
6. Commoner MASK MAN HARISH

అబద్దాలు చెప్పాడు అని, బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అనే కసి తనని సెలెక్ట్ చేసేలా చేసిందని చెప్పింది బిందు. బిగ్ బాస్ ఒక కేసు స్టడీ అని, ఫేక్ గా ఉండలేం అని, మోస్ట్ గా ఫేక్ గా ఉంటె దొరికిపోతారని చెప్పి నాగ్ ని ఇంప్రెస్స్ చేసాడు. అలాగే బిగ్ బాస్ హౌస్ లో తన వైఫ్ ని మిస్ అవుతానని చెప్పాడు. రాగానే తనుజాని తన క్రష్ నామ అని చెప్పి మొదట్లోనే ఒక కొత్త విషయం చెప్పాడు. హరిత హరీష్ బిగ్ బాస్ హౌస్ ని క్లీన్ గా ఉంచడం కోసం Emmanuel వద్దన్నా ఇచ్చాడు. శ్రష్టి చేస్తా అన్న కానీ ఫస్ట్ లోనే వద్దన్నా కానీ Emmanuel కి ఇచ్చేసాడు.
7. Serial Artist BHARANI

నెక్స్ట్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేది సీరియల్ ఆర్టిస్ట్ భరణి… AV లో తన సీరియల్ ప్రపంచం గురించి ఇంట్రో ఇచ్చి, విలన్ గానే ప్రేక్షకులకి నాచను అని చెప్పాడు… కానీ ఒక బాక్స్ తో వచ్చిన భరణి ని, బిగ్ బాస్ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. సో, నాగ్ మామ కూడా భరణి ని ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పాడు… ఇది ఒక షాక్ బిగ్ బాస్ హిస్టరీ లో ఒక పెద్ద surprise! WOW నెక్స్ట్ ట్విస్ట్ భరణి ని తన బాక్స్ తోనే ఇంట్లోకి allow చేసాడు. ఆ బాక్స్ లో ఉన్నది కేవలం ఒక పెండెంట్ మాత్రమే. ఒక హార్ట్ లాకెట్ కాబట్టి, భరణి ఇంట్లోకి వెళ్ళిపోయాడు… నెక్స్ట్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేది సీరియల్ ఆర్టిస్ట్ భరణి… AV లో తన సీరియల్ ప్రపంచం గురించి ఇంట్రో ఇచ్చి, విలన్ గానే ప్రేక్షకులకి నాచను అని చెప్పాడు… కానీ ఒక బాక్స్ తో వచ్చిన భరణి ని, బిగ్ బాస్ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. సో, నాగ్ మామ కూడా భరణి ని ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పాడు… ఇది ఒక షాక్ బిగ్ బాస్ హిస్టరీ లో ఒక పెద్ద surprise! WOW నెక్స్ట్ ట్విస్ట్ భరణి ని తన బాక్స్ తోనే ఇంట్లోకి allow చేసాడు. ఆ బాక్స్ లో ఉన్నది కేవలం ఒక పెండెంట్ మాత్రమే. ఒక హార్ట్ లాకెట్ కాబట్టి, భరణి ఇంట్లోకి వెళ్ళిపోయాడు… హౌస్ లోకి వెళ్లి ఇమ్మానుయేల్ ని పలకరించి హరీష్, RITU, శ్రష్టి ఇంకా తనూజ ని పరిచయం చేసుకున్నాడు!
8. Ritu Chowdary

నెక్స్ట్ కంటెస్టెంట్ మన సీరియల్ ఆర్టిస్ట్ రీతూ చౌదరి…”దంచు బాల…” అంటూ మంచి డాన్స్ తో ఎంట్రీ ఇచ్చింది రీతూ… తన రియల్ పేరు దివ్య అని కానీ అందరికి కామన్ గా ఉందని రీతూ గా మార్చుకున్న అని చెప్పింది… నోటి దూల ఎక్కువ అని, commoners లో నాగి ని ఇంట్లోకి తీసుకెళ్తా అని చెప్పింది. ఎంట్రీ లోనే ఇమ్మానుయేల్ ని చూసి నవ్వి, కళ్యాణ్ కి హాయ్ చెప్పి, హ్యాపీ గా తనూజ తో కలిసిపోయింది…
9. DEMON PAVAN

నెక్స్ట్ హౌస్లోకి వెళ్ళాడు డెమోన్ పవన్…నాగార్జున తో కొంచం సేపు మాట్లాడి హౌస్లోకి వెళ్ళిపోయాడు పవన్… ఆల్రెడీ భరణి తో ఫిట్నెస్ కూడా ప్రూవ్ చేసుకున్నాడు! కిచెన్ లో గిన్నెలు కడిగే బాధ్యత రీతూ కి ఇచ్చేసాడు డెమోన్ పవన్.
10. Bujjigadu Fame Sanjana Galrani

నెక్స్ట్ హౌస్ లోకి వెళ్ళేది ఆది పినిశెట్టి భార్య నిక్కీ చెల్లి సంజన గల్రాని… తనపైన తప్పుడు కేసు పెట్టారని… కానీ దేవుడు దయ వల్ల బయటికి వచ్చి మళ్ళి కొత్త గుర్తింపు కోసం బిగ్ బాస్ కి వచ్చాను అని చెప్పింది. అలానే తన పై పడిన కేసు గురించి నాగ్ కి చెప్తూ, తనకి ఒక కొడుకు, ఒక కూతురు ఉందని, జస్ట్ ఫైవ్ మంత్స్ ఓల్డ్ అని చెప్తూ, తన క్యారెక్టర్ ఏంటో మీకు చూపిస్తా అని చెప్పింది! నెక్స్ట్ హౌస్ లోకి వెళ్ళేది ఆది పినిశెట్టి భార్య నిక్కీ చెల్లి సంజన గల్రాని… తనపైన తప్పుడు కేసు పెట్టారని… కానీ దేవుడు దయ వల్ల బయటికి వచ్చి మళ్ళి కొత్త గుర్తింపు కోసం బిగ్ బాస్ కి వచ్చాను అని చెప్పింది. అలానే తన పై పడిన కేసు గురించి నాగ్ కి చెప్తూ, తనకి ఒక కొడుకు, ఒక కూతురు ఉందని, జస్ట్ ఫైవ్ మంత్స్ ఓల్డ్ అని చెప్తూ, తన క్యారెక్టర్ ఏంటో మీకు చూపిస్తా అని చెప్పింది!
11. Folk Singer Ramu Rathod

నెక్స్ట్ హౌస్లోకి ఎంటర్ ఐంది ఫోక్ సింగర్ “నేను రాను నేను రాను…” అని మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు స్టేజి పైన Ramu Rathod. covid టైం లో పాటతో కనెక్ట్ అయ్యానని, అలానే మ్యూజిక్ తో తన జర్నీ మొదలైందని… నాగ్ మామ కోసం “సోగ్గాడే చిన్నినాయనా…” అని తన స్టైల్ లో ఒక ఫోక్ సాంగ్ పాడాడు. తన పాట మిస్ వరల్డ్ స్టేజి పైన వినపడింది… సోషల్ మీడియా లో బాగా ఫాలోయింగ్ ఉందని చెప్పాడు… హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరితో మంచిగా పరిచయం చేసుకున్నాడు!
ఇప్పుడు మళ్ళి ఒక commoner ఒక ఛాన్స్… నవదీప్ స్టేజి పైకి వచ్చి దమ్ము శ్రీజ ని సెలెక్ట్ చేసాడు…
12. Dammu Srija

తాను చాల ఫియర్లెస్ గా ఉంటానని, తనలో మేటర్ ఉందని, ప్రూవ్ చేసుకుందని… ఇంటి పేరులోనే కాదు, ఒంట్లో కూడా దమ్ము ఉందని… టాస్క్స్ లో కూడా దమ్ము చూపించిందని నవదీప్ చెప్పాడు. నేను కచ్చితంగా సెలెక్ట్ అవుతానని చెప్పి, విన్నర్ అవుతానని చెప్పింది! టాటూ కూడా నేను looser అని వేసుకోవాలి అన్న వదలలేదు అని చెప్పాడు నవదీప్. మీ శ్రీజ దమ్ము అని చెప్పి ఆడియన్సు ని మెప్పించింది! హౌస్ లోకి ఎంటర్ అయ్యాక శ్రీజ కి నాగ్ మామ ఒక టాస్క్ ఇచ్చాడు… వారం మొత్తం అందరి బట్టలు ఉతికే డ్యూటీ రాము రాథోడ్ కి ఇచ్చింది… సంజన కి ఆల్రెడీ ఈ పనులు వచ్చని, రాము కి ఈ టాస్క్ ఇచ్చాను అని చెప్పింది!
13. SUMAN SHETTY

ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే లాస్ట్ సెలబ్రిటీ సుమన్ శెట్టి… తేజ జయం సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చానని… ౩౦౦ సినిమాలు చేసానని… పెళ్లి చేస్కుని హ్యాపీ గా ఉన్న టైం లో ఫాదర్ చనిపోయారని… మదర్ సపోర్ట్ చేసారని చెప్పాడు… అలానే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ బిగ్ బాస్ హౌస్ లో మొదలు పెడతానని చెప్పాడు. తెలుగు, కన్నడ, మలయాళం, కన్నడ ఇంకా భోజపురి సినిమాలు చేశాను అని… మిగితా భాషల్లో చేయడం వల్ల తెలుగు లో చెయ్యట్లేదు అని అందరు అనుకున్నారు అని చెప్పాడు… తన ఫేమస్ డైలాగ్ కూడా చెప్పేసాడు స్టేజి పైన! హౌస్ లోకి వెళ్లి శ్రీజ, హరీష్ తో మంచిగా పరిచయం చేసుకున్నాడు… అలానే అందరితో మంచిగా మాట్లాడాడు…
ఇప్పుడు ఫైనల్ కంటెస్టెంట్ గా కామన్ పర్సన్ ప్రియా శెట్టి ఎంట్రీ ఇచ్చింది…
14. Priya Shetty

తన అమ్మ సపోర్ట్ వల్ల బిగ్ బాస్ కి అప్లై చేసానని, ఆడియన్స్ కి థాంక్స్ చెప్పింది… అలానే బాగా ఆడి కప్ కొడతానని చెప్పింది! నేను ఇంకా సింగల్ అని చెప్పింది… హౌస్లోకి వెళ్లి అందరితో మంచి గా పరిచయం పెంచుకుంది…
ఇంకా గేమ్ అవ్వలేదండోయ్… లాస్ట్ కి శ్రీముఖి వచ్చి నాగార్జున ని బతిమిలాడి మరి లాస్ట్ కి మర్యాద మనీష్ కి ఛాన్స్ ఇచ్చింది.
15. Maryada Manish

ఫస్ట్ త్రి ఎపిసోడ్స్ బాగా ఆడలేదని, లాస్ట్ కి మంచి గా ఆడి గెలిచానని… అవకాశం ఇచ్చినందుకు నాగార్జున కి థాంక్స్ చెప్పాడు! తన ఫామిలీ మెంబెర్స్ కి థాంక్స్ చెప్పి… హౌస్లోకి అడుగు పెట్టి అందరితో పరిచయం చేసుకున్నాడు…
ఇక ఎపిసోడ్ అయిపొందండి… లాస్ట్ కి నాగ మామ హౌస్ లోని అందరితో మాట్లాడి, ప్రియా కి ఒక టాస్క్ ఇచ్చాడు… ప్రియా సంజన కుకింగ్ వన్ వీక్ మొత్తం చేస్తుందని చెప్పింది! ఇక లాస్ట్ కి నాగార్జున ట్విస్ట్ ఇచ్చి, అవుట్ హౌస్ గురించి చెప్పి ఓనర్స్, tenants గురించి చెప్పి, అగ్ని పరీక్షా లో గెలిచినా వాళ్ళు మెయిన్ హౌస్ లో ఉంటారని చెప్పాడు. సో, సెలబ్రిటీస్ tenants అని చెప్పి వాళ్ళు అవుట్ హౌస్ లో ఉంటారని చెప్పాడు!
గేమ్ స్టార్ట్స్ నౌ… నాగార్జున హౌస్ ని లాక్ చేసి bye చెప్పాడు… ఇది చదరంగం కాదు రణరంగం… ఇదండీ మా లైవ్ UPDATES… మళ్ళి రేపు కొత్త బిగ్ బాస్ UPDATES తో కలుద్దాం…