పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ చుసిన వాళ్ళు, అయ్యో ఏంటి గ్రాఫిక్స్ బాగుంటే, సినిమా అదిరిపోయేది కదా, అలానే సినిమా ని రెండు పార్ట్శ్ కాకుండా ఒక పార్ట్ లో తీసుంటే, స్టోరీ సరిగ్గా వచ్చేది అని అనుకున్నారు…
ఇక ఇప్పుడు OG వచ్చేసింది… ఈ సినిమా ఇచ్చిన కిక్ వేరబ్బా! అబ్బా సినిమా ఉంది మాస్టారు, అదిరిపోయింది! అలానే మన మెగా హీరోలకి కూడా సినిమా భలే నచ్చేసింది…
రామ్ చరణ్, చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, ఇలా అందరు మెగా హీరోలు ట్విట్టర్ లో తమ రివ్యూ పోస్ట్ చేసారు…
Megastar Chiranjeevi

Ram Charan
Sai Dharam Tej
Varun Tej Konidela
ఇలా మెగా హీరోలని మెప్పించిన సినిమా… ఫాన్స్ కి ఐతే పూనకాలు తెప్పించింది!
మీరు సినిమా చూసి రివ్యూ కామెంట్స్ సెక్షన్ లో చెప్పేయండి…