రజినీకాంత్… అబ్బా పేరు వింటేనే అసలు ఒక ఊపు వస్తుంది కదా! రజినీకాంత్ సినిమాల్లో ఎంత బిజీ గా ఉంటాడో… అలాగే ఈ ఏజ్ లో కూడా మంచి గా ప్రతి సంవత్సరం హిమాలయాస్ కి ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ వెళ్తారంటా. ఇక ఈ ఇయర్ కూడా తన ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్లిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి…



ఆ పిక్స్ లో రజినీకాంత్ అంత పెద్ద హీరో అయినా, చాల సింపుల్ గా రోడ్ సైడ్ టిఫిన్ తింటూ, సాధారణ దుస్తుల్లో కనిపించాడు. ఇక అయన సినిమాల విషయానికి వస్తే, కూలీ తో హిట్ కొట్టిన రజినీకాంత్, నెక్స్ట్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో జైలర్ సినిమా సీక్వెల్ చేయబోతున్నారు…