సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ వీడియో ఎప్పుడు ఎందుకు ఎలా పాపులర్ అవుతుందో చెప్పక్కర్లేదు. వీడియో పాపులర్ కావడానికి వీడియోలో ఫలానా ఉండాలి అనుకూడా ఉండదు. కానీ, తెగ వైరల్ అవుతుంటాయి. అటువంటి వాటిల్లో ఈ రెండు సెకన్ల వీడియో కూడా ఒకటి. ఓ యువతి ఆటోలో కూర్చోని ఈరోజు మేకప్ బాగా కుదిరింది అంటూ పోస్ట్ చేసింది. అంతే, ఆ 2 సెకన్ల వీడియో క్లిప్‌ను చూసిందే చూస్తూ… షేర్లు చేసిందే చేస్తూ, లైకుల మీద లైకులు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. మీరు ఈ వీడియోపై లుక్కేసి ఎందకు ఇలా వైరల్ అయిందో కనిపెడతారేమో చూడండి.
Related Posts
OG లో నేహా శెట్టి పాట…
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG సెప్టెంబర్ 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్…
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG సెప్టెంబర్ 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్…
Sidharth Tags His Daughter As ‘Superstar’…
Bollywood’s cute couple Sidharth Malhotra and Kiara Ali Advani welcomed their little angel four months ago… Well, recently, they revealed…
Bollywood’s cute couple Sidharth Malhotra and Kiara Ali Advani welcomed their little angel four months ago… Well, recently, they revealed…
కాకరకాయ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలం
కాకరకాయ (Bitter Gourd / Bitter Melon) ఆరోగ్యానికి మేలు చేసే ఒక అద్భుతమైన కూరగాయ. దీనిలో ఉన్న పోషకాలు, ఔషధ గుణాలు వలన శరీరానికి అనేక…
కాకరకాయ (Bitter Gourd / Bitter Melon) ఆరోగ్యానికి మేలు చేసే ఒక అద్భుతమైన కూరగాయ. దీనిలో ఉన్న పోషకాలు, ఔషధ గుణాలు వలన శరీరానికి అనేక…