శ్రీవారికి నిత్యం గోక్షీరంతో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకానికి అవసరమైన పాలను, పాలనుంచి లభించే వెన్న, నెయ్యిని తిరుమలలో పలు రకాలైన ప్రసాదాల తయారీ కోసం వినియోగిస్తారు. అయితే, ఇలా క్షీరాన్ని అందించే గోవులు మరణిస్తే వాటికి నిర్వహించే దహనసంస్కారాలు వైభవంగా జరుగుతాయి. వేద మంత్రాల మధ్య అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు. బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి సంస్కృతి ఉండదు. మనిషికి కూడా ఇలాంటి సంస్కారాలు నిర్వహించరు. గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. అంతిమ సంస్కారం సమయంలో వారిని తలచుకుంటూ వారికి కృతజ్ఞతలు చెబుతూ, వీడ్కోలు పలుకుతారు. ఇక్కడ ఇచ్చిన వీడియోను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసి గోవులను ఆరాధించడం నేర్చుకోండి.
Related Posts
2nd T20: India Wins Toss, Opts to Bowl
The second T20 match between India and South Africa is set to begin shortly at the PCA New Stadium in…
The second T20 match between India and South Africa is set to begin shortly at the PCA New Stadium in…
శ్రావణ సోమవారం పంచాంగం విశేషాలు
శ్రావణ సోమవారం పంచాంగం విశేషాలు హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనవి. ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సూచించే అంశాలతో నిండి ఉంటాయి. శ్రావణ మాసం శివ భక్తులకు ప్రత్యేకమైనది,. సోమవారం…
శ్రావణ సోమవారం పంచాంగం విశేషాలు హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనవి. ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సూచించే అంశాలతో నిండి ఉంటాయి. శ్రావణ మాసం శివ భక్తులకు ప్రత్యేకమైనది,. సోమవారం…
తెలుగు ప్రజల గుండెల్లో గురజాడ చెరగని ముద్ర
మహాకవి గురజాడ అప్పారావు భావాలు, రచనలు నిత్య నూతనమని ఏపీ రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. నవయుగ వైతాళికుడు ,సంఘ…
మహాకవి గురజాడ అప్పారావు భావాలు, రచనలు నిత్య నూతనమని ఏపీ రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. నవయుగ వైతాళికుడు ,సంఘ…