సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ వీడియో ఎప్పుడు ఎందుకు ఎలా పాపులర్ అవుతుందో చెప్పక్కర్లేదు. వీడియో పాపులర్ కావడానికి వీడియోలో ఫలానా ఉండాలి అనుకూడా ఉండదు. కానీ, తెగ వైరల్ అవుతుంటాయి. అటువంటి వాటిల్లో ఈ రెండు సెకన్ల వీడియో కూడా ఒకటి. ఓ యువతి ఆటోలో కూర్చోని ఈరోజు మేకప్ బాగా కుదిరింది అంటూ పోస్ట్ చేసింది. అంతే, ఆ 2 సెకన్ల వీడియో క్లిప్‌ను చూసిందే చూస్తూ… షేర్లు చేసిందే చేస్తూ, లైకుల మీద లైకులు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. మీరు ఈ వీడియోపై లుక్కేసి ఎందకు ఇలా వైరల్ అయిందో కనిపెడతారేమో చూడండి.
Related Posts
The Raja Saab: Rebel Saab Fans Festival Event Live
Post Views: 104
Post Views: 104
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన…
తెలంగాణలో అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన…
మన హనుమంతుడి మీద మరో సినిమా ‘వాయుపుత్ర’…
మహావతార్ నరసింహ… ఈ ఆనిమేటెడ్ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే… అసలు మనం ప్రభాస్ ‘ఆదిపురుష్’ వచ్చినప్పుడే ఈలాంటి vibe expect చేసాం… కానీ మొత్తం…
మహావతార్ నరసింహ… ఈ ఆనిమేటెడ్ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే… అసలు మనం ప్రభాస్ ‘ఆదిపురుష్’ వచ్చినప్పుడే ఈలాంటి vibe expect చేసాం… కానీ మొత్తం…