అయోధ్యలో ఎటు చూసినా ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది. రంగు రంగుల పూలతో అయోధ్య మొత్తం అలంకరిస్తున్నారు. ఈనెల 25న వివాహ పంచమి కావడం, సీతారాముల వివాహ వార్షికోత్సవం కావడంతో ఆ రోజున అయోధ్యలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు, వివాహ పంచమి రోజున అయోధ్య ఆలయంలో మిగతా ఉపాలయాలను ప్రారంభించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేందుకు లక్షలాదిమంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. ఇప్పటికే నగర వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 2019లో అయోధ్య రామాలయం తీర్పు తరువాత ఆలయం పనులు ప్రారంభమయ్యాయి. 2024 జనవరిలో రామాలయం ప్రారంభం కాగా, 2025 నవంబర్ 25న మిగిలిన ఉపాలయాలను ప్రారంభించనున్నారు.
Related Posts
రాశిఫలాలు – జూన్ 15, 2025 ఆదివారం
మేషరాశి (Aries): ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.…
మేషరాశి (Aries): ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.…
Bandla Ganesh Heaps Praises On Megastar’s Mana Shankara Vara Prasad Team…
It is all known that Megastar and Anil Ravipudi’s Mana Shankara Vara Prasad turned into a blockbuster with its engaging…
It is all known that Megastar and Anil Ravipudi’s Mana Shankara Vara Prasad turned into a blockbuster with its engaging…