వెస్ట్రన్ దేశాల నుంచి రక్షణ కోసం, దేశాల ఆర్థిక విధానంలో డాలర్‌తో మారక విలువను తగ్గించడం కోసం కూటములను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న సదస్సులో మూడు దేశాలు కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. అవే ఇండియా, బ్రెజిల్, సౌతాఫ్రికా. ఈ మూడు దేశాలు కలిసి ఇబ్సా పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ మూడు దేశాల మధ్య జరిగే ట్రేడింగ్ ఇకపై పూర్తిగా యూపీఐ ద్వారానే జరగనుంది. యూపీఐకి ప్రాధాన్యత ఇవ్వడంతో డాలర్‌తో మారకం తగ్గిపోతుంది. వీలైనంత త్వరగా డాలర్‌ను ట్రేడింగ్ నుంచి పక్కకు తప్పించి సొంత కరెన్సీని వినియోగించాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడు దేశాలు ఇబ్సా పేరుతో నిథిని కూడా ఏర్పాటు చేశాయి. ఈ నిథిని విద్య, వైద్యం వంటి సామాజిక రంగాల కోసం వినియోగిస్తున్నారు. ఇబ్సాను మరింత బలోపేతం చేయాలని ఈ మూడు దేశాలు నిర్ణయించాయి.
Related Posts
తొంబై కోట్లు దాటేసిన మిరాయి కలెక్షన్స్…
మిరాయి… ఇప్పుడు ఎక్కడ చుసిన ఈ సినిమా గురించే చర్చ. పోనీ టాలీవుడ్ ఒక్కదానిలో ఐతే పరవాలేదు. కానీ బాలీవుడ్ లో కూడా ఈ సినిమా ని…
మిరాయి… ఇప్పుడు ఎక్కడ చుసిన ఈ సినిమా గురించే చర్చ. పోనీ టాలీవుడ్ ఒక్కదానిలో ఐతే పరవాలేదు. కానీ బాలీవుడ్ లో కూడా ఈ సినిమా ని…
Producer Bandla Ganesh ‘Sankalpa Yatra’
Post Views: 140
Post Views: 140
తన ‘బాపు’ కోసం డైరెక్టర్ సంపత్ నంది గుండె తరుక్కుపోయే పోస్ట్…
టాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ సంపత్ నంది నాన్నగారు కిష్టయ్య మంగళవారం రాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి, టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు……
టాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ సంపత్ నంది నాన్నగారు కిష్టయ్య మంగళవారం రాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి, టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు……