అయోధ్యలో ఎటు చూసినా ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది. రంగు రంగుల పూలతో అయోధ్య మొత్తం అలంకరిస్తున్నారు. ఈనెల 25న వివాహ పంచమి కావడం, సీతారాముల వివాహ వార్షికోత్సవం కావడంతో ఆ రోజున అయోధ్యలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు, వివాహ పంచమి రోజున అయోధ్య ఆలయంలో మిగతా ఉపాలయాలను ప్రారంభించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేందుకు లక్షలాదిమంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. ఇప్పటికే నగర వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 2019లో అయోధ్య రామాలయం తీర్పు తరువాత ఆలయం పనులు ప్రారంభమయ్యాయి. 2024 జనవరిలో రామాలయం ప్రారంభం కాగా, 2025 నవంబర్ 25న మిగిలిన ఉపాలయాలను ప్రారంభించనున్నారు.
Related Posts
Bollywood Reacts To AR Rahman’s Communal Remark…
Well, Indian legendary music director AR Rahman’s communal remark is creating a big buzz on social media. Although it is…
Well, Indian legendary music director AR Rahman’s communal remark is creating a big buzz on social media. Although it is…
అల్లం ముక్క… ఆరోగ్యం పక్కా
అల్లం ఒక శక్తివంతమైన సహజ ఔషధమని ఆయుర్వేదం స్పష్టంగా చెబుతోంది. ప్రతిరోజూ చిన్న అల్లం ముక్కను సరైన మోతాదులో తీసుకుంటే శరీరంలో అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయి.…
అల్లం ఒక శక్తివంతమైన సహజ ఔషధమని ఆయుర్వేదం స్పష్టంగా చెబుతోంది. ప్రతిరోజూ చిన్న అల్లం ముక్కను సరైన మోతాదులో తీసుకుంటే శరీరంలో అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయి.…
తెలంగాణ అదనపు ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
వానాకాలం పంటకు (2025-26 సీజన్) సంబంధించి తెలంగాణలో అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) తీసుకోవాలని కేంద్ర ఆహార,…
వానాకాలం పంటకు (2025-26 సీజన్) సంబంధించి తెలంగాణలో అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) తీసుకోవాలని కేంద్ర ఆహార,…