అయోధ్యలో ఎటు చూసినా ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది. రంగు రంగుల పూలతో అయోధ్య మొత్తం అలంకరిస్తున్నారు. ఈనెల 25న వివాహ పంచమి కావడం, సీతారాముల వివాహ వార్షికోత్సవం కావడంతో ఆ రోజున అయోధ్యలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు, వివాహ పంచమి రోజున అయోధ్య ఆలయంలో మిగతా ఉపాలయాలను ప్రారంభించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేందుకు లక్షలాదిమంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. ఇప్పటికే నగర వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 2019లో అయోధ్య రామాలయం తీర్పు తరువాత ఆలయం పనులు ప్రారంభమయ్యాయి. 2024 జనవరిలో రామాలయం ప్రారంభం కాగా, 2025 నవంబర్ 25న మిగిలిన ఉపాలయాలను ప్రారంభించనున్నారు.
Related Posts
Ram Gopal Varma Heaps Praises On Ram Charan’s ‘Chikiri Chikiri’ Song…
It is all known that Ram Charan and Buchi Babu Sana’s Peddi movie is creating strong buzz on social media…
It is all known that Ram Charan and Buchi Babu Sana’s Peddi movie is creating strong buzz on social media…
Hrithik Roshan Backs Yami Gautam Who Calls Out Toxic Paid Campaigns Against Dhurandhar…
It is all known that Bollywood’s ace actor Ranveer Singh most-awaited action drama Dhurandhar is all set to hit the…
It is all known that Bollywood’s ace actor Ranveer Singh most-awaited action drama Dhurandhar is all set to hit the…
జగన్నాథుని అసంపూర్ణ రూపం – పరిపూర్ణ రహస్యగాధ
పూరీ అంటే – రథయాత్ర!పూరీ అంటే – స్వయంభూ జగన్నాథుని ఆలయం!ఇంత మహత్యాన్ని పొందిన జగన్నాథ స్వామి గురించి మనం ఎంత తెలుసుకున్నా, ఇంకా ఎన్నో రహస్యాలు…
పూరీ అంటే – రథయాత్ర!పూరీ అంటే – స్వయంభూ జగన్నాథుని ఆలయం!ఇంత మహత్యాన్ని పొందిన జగన్నాథ స్వామి గురించి మనం ఎంత తెలుసుకున్నా, ఇంకా ఎన్నో రహస్యాలు…