Horoscope – ఫిబ్రవరి 7, శుక్రవారం

Astrology Today

ఫిబ్రవరి 7 శుక్రవారం రాశిఫలాలు ఈ విధంగా ఉన్నాయి.

మేషరాశి (Aries)
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారంలో లాభాలు ఉంటాయి.

వృషభరాశి (Taurus)
ఈ రోజు మీకు మధ్యస్తంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

మిథునరాశి (Gemini)
ఈ రోజు మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉత్సాహంగా పనులు చేస్తారు. సమాజంలో మీ విలువ పెరుగుతుంది.

కర్కాటకరాశి (Cancer)
ఈ రోజు మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. పనుల్లో అభివృద్ధి ఉంటుంది. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. పిల్లల చదువుపై దృష్టి పెట్టాలి.

సింహరాశి (Leo)
ఈ రోజు మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల సహాయంతో విజయాలు సాధిస్తారు. శుభవార్తలు వింటారు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్యారాశి (Virgo)
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. మీ అహంకారాన్ని తగ్గించుకోండి. విద్యార్థులకు మంచి రోజు.

తులారాశి (Libra)
ఈ రోజు మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యల నుండి బయటపడతారు. కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేస్తారు.

వృశ్చికరాశి (Scorpio)
ఈ రోజు మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి రోజు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.

ధనూరాశి (Sagittarius)
ఈ రోజు మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. చిన్న సమస్యల నుండి బయటపడతారు. ప్రణాళిక ప్రకారం పనులు చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరరాశి (Capricorn)
ఈ రోజు మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. మీ కష్టానికి ఫలితం లభిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది.

Read More

Panchangam – ఫిబ్రవరి 7, శుక్రవారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *