Native Async

దేవుడంటే ఎవ్వరు.

Swamy Ramananda
Spread the love

నిన్ను నీవు తెలుసుకోవడమే పూజ అని ఆ పూజ చేయడమంటే ప్రాణాయామం చేయడమేనని అదే యోగమని భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినది ఇదేనని శ్రీగురూజీ అన్నారు. విజయనగరం శ్రీ స్వామి రామానందయోగజ్ఞానాశ్రమంలో పరమపూజనీయ శ్రీ అంతర్ముఖానంద 75 వ జన్మదిన సందర్బంగా శ్రీగురూజీ ప్రసంగించారు. దేవుడంటే జీవుడే అని ఈ జీవుడు దేవునిలో కలవడమే బ్రహ్మానందమని చెప్పారు. ఉపనిషత్తుల సారం కూడా ప్రాణాపాణ సమాయుక్తా… అని చెబుతోందన్నారు. ఆశ్రమం హాలులో శుక్రవారం సెప్టెంబర్ 5 వ తేదీన జరిగిన శ్రీ గురూజీ జయంతి ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో శిష్యులు హాజరయ్యారు. ఈ ఉత్సవంలో శివ, చక్రవర్తి, విజయగోపాల్, రవిశాస్త్రి, రవికాంత్, డా సుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, రమేష్, అప్పారావు, ఇలా అధిక సంఖ్యలో శిష్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit