అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా నుంచి ‘వా రే వా వా రే వా’ సాంగ్ ప్రోమో…

ఇంతకాలానికి అఖిల్ అక్కినేని సినిమా లెనిన్ నుంచి ఒక మంచి అప్డేట్ ఐతే వచ్చేసింది… న్యూ ఇయర్ సందర్బంగా అనౌన్స్ చేసినట్టు, ఈరోజు, పక్క డాన్స్ నెంబర్, “వా రే వా వా రే వా…” సాంగ్ ప్రోమో రిలీజ్ చేసేసారు.

ఈ ప్రోమో లో హీరోయిన్ భాగ్యశ్రీ మన అఖిల్ బాబు కోసం పాట పడినట్టు చూపించి సూపర్ అనిపించారు. ఇద్దరు పల్లెటూరి వాతావరణం లో సూపర్ గా ఉన్నారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్, థమన్ మ్యూజిక్ ఇంకా శ్వేతా మోహన్ వాయిస్ ప్రోమో కి హైప్ ని ఇచ్చాయి… ఇక ఫుల్ సాంగ్ ఈరోజు ఈవెనింగ్ కి రిలీజ్ అవుతుంది…

మొత్తానికి అఖిల్ ఫుల్ village డ్రామా తో మనముందుకు రాబోతున్నాడు! ఇక ప్రోమో, పోస్టర్స్ చూస్తుంటే, అఖిల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఈ సినిమా కి బజ్ తీసుకువచ్చింది! నంద కిశోరె అబ్బూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి నాగార్జున ఇంకా నాగ వంశి నిర్మాతలు… రిలీజ్ డేట్ తొందరలోనే అనౌన్స్ చేస్తారు…

Also Read  Vishwak Sen And Kayadu Lohar's FUNKY Pre Release Event LIVE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *