పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ‘కాలర్ ఏ ఎత్తర’ సాంగ్ ప్రోమో

Pawan Kalyan’s Ustaad Bhagat Singh ‘Collar Eyy Ethara’ Song Promo Out, Full Song on March 12

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఈ నెల 19th న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా… సో, రిలీజ్ డేట్ ప్రీపోన్ చేసారు కాబట్టి, వర్క్స్ అన్ని తొందరగా జరగాలి. అందుకే ఇప్పుడు డైరెక్టర్ హరీష్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు ప్రమోషన్స్ కూడా ఒక్కరే చేస్తున్నారు. సో, ఇటు థమన్ కూడా నైట్ కూడా మేలుకుని BGM చేస్తున్నాడు అని హరీష్ ఇంటర్వ్యూ లో చెప్పారు కదా. సో, అలా టీం అంత బిజీ గా ఉంది!

ఇక ఇందాకే ఈ సినిమా థర్డ్ సింగల్, “కాలర్ ఏ ఎత్తర…” ప్రోమో రిలీజ్ చేసి హైప్ ఇంకా పెంచారు… ఈ సాంగ్ ప్రోమో లో కూడా పవన్ కళ్యాణ్ డాన్స్ తో అదరగొట్టాడు… ఈ సినిమా లో రాశి ఖన్నా ఇంకా శ్రీలీల హీరోయిన్స్. ఫుల్ సాంగ్ 12th న రిలీజ్ చేస్తారంట. అలాగే ఈ సాంగ్ ని రామ్ మిర్యాల పాడడం తో ఆ హైప్ ఎక్కువగా ఉంది!

Image

మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి… ఈ సినిమాకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది… సో, అందరు కలిసి హాయిగా చూడచ్చు…

Also Read  Day 4: Producer Bandla Ganesh Sankalpa Yatra LIVE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *