బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులోని ప్రతీ సీన్ సరికొత్తగా ఉంటుంది. అనీల్ రావిపూడి వేరే లెవల్‌లో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బాలయ్యది ఇందులో స్టన్నింగ్ పెర్ఫామ్మెన్స్ అనే చెప్పాలి. ఇక ఫైట్ సీన్స్ నెక్ట్స్ లెవల్. దానికో ఉదాహరణే ఈ సీన్. సొరంగమార్గంలో నుంచి పదుల సంఖ్యలో రౌడీలు ఏకే 47 వంటి అధునాతనమైన తుపాకులు పట్టుకొని వచ్చి కాలిస్తే… అవతల వైపు బాలకృష్ణ మరికొంత మంది ఆ బుల్లెట్స్ నుంచి కాపాడుకునే విధానం వావ్ సూపర్. బహుశా ఇలాంటి ఆలోచన మరో దర్శకుడి వచ్చి ఉండకపోవచ్చు. ఇదొక ఎత్తైతే, రౌడీలను తరిమి కొట్టేందుకు గన్ కాకుండా నైట్రోజన్ సిలీండర్లను వినియోగించే విధానం అద్భుతం అనే చెప్పాలి. దీనికి సంబంధించిన సీన్స్‌ను విదేశీయులు కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆస్కార్ విన్నింగ్ పెర్ఫామ్మెన్స్ అంటున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. మీరు ఈ సీన్‌పై ఓ లుక్కేయండి. మీకే అర్ధమౌతుంది.
Related Posts

ఆధ్యాత్మిక కోణంలో నటి బి సరోజ పాత్ర
Spread the loveSpread the loveTweetఆధ్యాత్మిక చిత్రాల్లో నటి బి. సరోజా దేవి పాత్రలు – ఓ విశేష విశ్లేషణ భారత సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన నటి…
Spread the love
Spread the loveTweetఆధ్యాత్మిక చిత్రాల్లో నటి బి. సరోజా దేవి పాత్రలు – ఓ విశేష విశ్లేషణ భారత సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన నటి…

భక్తికి మంత్రాలు కాదు మనసు ముఖ్యమని చెప్పిన సినిమా భక్త కన్నప్ప
Spread the loveSpread the loveTweetభక్త కన్నప్ప – మానవతా భావంతో ముడిపడిన భక్తి చరిత్ర వెండితెరపై ఎలా ఆవిష్కరించబడిందో తెలుసా? ఓ గిరిజన భక్తుడి జీవితాన్ని వెండితెరపై చిత్రించాలంటే…
Spread the love
Spread the loveTweetభక్త కన్నప్ప – మానవతా భావంతో ముడిపడిన భక్తి చరిత్ర వెండితెరపై ఎలా ఆవిష్కరించబడిందో తెలుసా? ఓ గిరిజన భక్తుడి జీవితాన్ని వెండితెరపై చిత్రించాలంటే…

అసలైన కుబేరుడు ఎవరు…కుబేర సినిమా చెప్పిన అర్ధం
Spread the loveSpread the loveTweetఅసలైన కుబేరుడు ఎవరు? – భౌతిక సంపదల కన్నా మానసిక సంపదల గొప్పతనం | “కుబేర” సినిమా చెప్పిన నిజార్ధం ఈ కాలంలో “కుబేరుడు”…
Spread the love
Spread the loveTweetఅసలైన కుబేరుడు ఎవరు? – భౌతిక సంపదల కన్నా మానసిక సంపదల గొప్పతనం | “కుబేర” సినిమా చెప్పిన నిజార్ధం ఈ కాలంలో “కుబేరుడు”…