Native Async

ఉత్తరాంధ్ర ఇలవేల్పును దర్శించుకున్న ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ

AP Assembly Estimates Committee Visits Sri Pydithalli Ammavari Temple in Vizianagaram
Spread the love

ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ గురువారం విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంది. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో కొలువైన అమ్మవారిని దర్శించుకుంది.ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావు తో పాటు మరో ముగ్గురు సభ్యులకు దేవాదాయ శాఖ ఆలయ ఈఓ శిరీష స్వాగతం పలికారు. వనంగుడిలో గర్భగుడిలో అమ్మవారి దర్శనం అనంతరం వారికీ శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్బంగా వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit