తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోబుదవారం బీసీ సంఘం నేతలు, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది.ఈనెల 18న రాష్ట్ర బంద్‌కు మద్దతివ్వాలని కోరేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును ఆర్.కృష్ణయ్య, ఇతర బీసీ నేతలు కలిసారు.అనంతరం పార్టీ కార్యాలయంలో అదీ మీడియా కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ప్రెస్ మీట్లో నేతల మధ్య ఫొటోల విషయంలో పరస్పర వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృస్ణయ్య ఎంత వారించినా సంఘం నేతలు వినలేదు.పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గొడవ జరగం విడ్డూరం.
Related Posts

భారత్ నుంచి రష్యాకు బుద్ధుని అవశేషాలు… సాంస్కృతిక బంధానికి పునాదులు
Spread the loveSpread the loveTweetభారత్ రష్యా మధ్య సంబంధాలు ఎప్పటినుంచో బలంగా ఉన్నాయి. రెండు దేశాలు ఒకదానికొకటి సహకారం అందించుకుంటున్నాయి. అత్యవసర సమయంలో రష్యా భారత్‌కు సహకారం అందిస్తూ…
Spread the love
Spread the loveTweetభారత్ రష్యా మధ్య సంబంధాలు ఎప్పటినుంచో బలంగా ఉన్నాయి. రెండు దేశాలు ఒకదానికొకటి సహకారం అందించుకుంటున్నాయి. అత్యవసర సమయంలో రష్యా భారత్‌కు సహకారం అందిస్తూ…

దూరాండ్ లైన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత… పాక్ పోస్టులు ధ్వంసం
Spread the loveSpread the loveTweetపాకిస్తాన్ వైమానిక దళం (PAF) నిర్వహించిన తాజా విమాన దాడుల తర్వాత, ఆఫ్గానిస్తాన్ సైన్యం భారీ స్థాయిలో ప్రతిదాడి (retaliation) ప్రారంభించింది. ఈ ఘర్షణ…
Spread the love
Spread the loveTweetపాకిస్తాన్ వైమానిక దళం (PAF) నిర్వహించిన తాజా విమాన దాడుల తర్వాత, ఆఫ్గానిస్తాన్ సైన్యం భారీ స్థాయిలో ప్రతిదాడి (retaliation) ప్రారంభించింది. ఈ ఘర్షణ…

కరువు, డోలి మోతల నుంచి విముక్తి – పవన్ కళ్యాణ్
Spread the loveSpread the loveTweetఅనంతపురం సూపర్ సిక్స్ విజయోత్సవ సభలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రాయలసీమ సమస్యలు, కూటమి విజయ…
Spread the love
Spread the loveTweetఅనంతపురం సూపర్ సిక్స్ విజయోత్సవ సభలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రాయలసీమ సమస్యలు, కూటమి విజయ…