ఫుడ్ లవర్స్…ఇదొకసారి గమనించండి

Spread the love

భారతదేశంలో ఫుడ్ ఏ స్థాయిలో సేల్స్ అవుతుందో చెప్పక్కర్లేదు. గల్లీలో ఎన్ని స్టాల్స్ ఉన్నా కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజూ వేలకోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఈ బిజినెస్ ను అడ్డం పెట్టుకొని ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఆహారాన్ని తయారు చేస్తున్నారు.. ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు. ఇలాంటి వాటికి ఎవరు అనుమతులు ఇస్తున్నారు. అనుమతులు ఇస్తున్నవారు చెక్ చేయడం లేదా… ఒక్కసారి ఆలోచించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *