కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో బుధవారం 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కళ్యాణోత్సవ వేడుక పాత్రికేయ నిర్వహించారు. ఇందులో దేవాలయ వ్యవస్థాపక చర్మం అయినవోలు వెంకటేశ్వర శర్మ దేవాలయ వైదిక కార్యక్రమ నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణశర్మ దేవాలయ పరిపాల నిర్వాహకులు అయినవోలు సాయి కృష్ణ శర్మ మరియు దీక్ష గురు స్వాములు దేవులపల్లి సదానందం కమిటీల భాస్కరరావు దేవాలయం మేనేజర్ లక్క రవి అశిష్టమైన దుర్గం సుదీర్ తదితరులు పాల్గొని దేవాలయంలో జరిగే నవరాత్రి ఉత్సవాల వివరాలు వివరంగా తెలిపారు. 16 రోజుల పాటుగా జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేస్తామని తెలియజేశారు. ప్రతిరోజు జరిగే వివిధ కార్యక్రమాలు, అభిషేకాలు హోమాలు ప్రత్యేక పూజలు జేష్ఠ దేవి పూజలు పూజలు తాంత్రిక పూజలు లక్ష గరిక పూజలు ఇత్యాది విశేషంగా జరుగుతాయని తెలిపారు. ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 6 తేదీ వరకు జరిగే ఈ యొక్క నవరాత్రులను విజయవంతం చేస్తామని తెలిపారు.
Related Posts
Rashmika Mandanna’s Latest Beautiful Pics
Post Views: 20
Post Views: 20
అఖండ తాండవం ప్రోమో అదిరిపోయింది…
మన నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి చెప్పాలా??? ఇక అయన దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బ్లాక్బస్టర్ గ్యారెంటీ! ఇప్పటి వరకూ ఈ జోడి చేసిన…
మన నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి చెప్పాలా??? ఇక అయన దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బ్లాక్బస్టర్ గ్యారెంటీ! ఇప్పటి వరకూ ఈ జోడి చేసిన…
SSMB 29 : ప్రపంచమంతా మాట్లాడుకునేలా ప్రిథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్…
SSMB 29 … గుర్తు పెట్టుకోండి ఈ సినిమా కి కచ్చితంగా ఆస్కార్ అవార్డు వచ్చి తీరుతుంది. అలాగే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ తో దుమ్ము…
SSMB 29 … గుర్తు పెట్టుకోండి ఈ సినిమా కి కచ్చితంగా ఆస్కార్ అవార్డు వచ్చి తీరుతుంది. అలాగే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ తో దుమ్ము…