కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో బుధవారం 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కళ్యాణోత్సవ వేడుక పాత్రికేయ నిర్వహించారు. ఇందులో దేవాలయ వ్యవస్థాపక చర్మం అయినవోలు వెంకటేశ్వర శర్మ దేవాలయ వైదిక కార్యక్రమ నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణశర్మ దేవాలయ పరిపాల నిర్వాహకులు అయినవోలు సాయి కృష్ణ శర్మ మరియు దీక్ష గురు స్వాములు దేవులపల్లి సదానందం కమిటీల భాస్కరరావు దేవాలయం మేనేజర్ లక్క రవి అశిష్టమైన దుర్గం సుదీర్ తదితరులు పాల్గొని దేవాలయంలో జరిగే నవరాత్రి ఉత్సవాల వివరాలు వివరంగా తెలిపారు. 16 రోజుల పాటుగా జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేస్తామని తెలియజేశారు. ప్రతిరోజు జరిగే వివిధ కార్యక్రమాలు, అభిషేకాలు హోమాలు ప్రత్యేక పూజలు జేష్ఠ దేవి పూజలు పూజలు తాంత్రిక పూజలు లక్ష గరిక పూజలు ఇత్యాది విశేషంగా జరుగుతాయని తెలిపారు. ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 6 తేదీ వరకు జరిగే ఈ యొక్క నవరాత్రులను విజయవంతం చేస్తామని తెలిపారు.
Related Posts
నూతన వాహనాలను ఏ రోజు కొనుగోలు చేయడానికి శుభముహూర్తాలు ఇవే
మనం ఏ పనిచేయాలన్నా ముందుగా పంచాంగం చూసుకొని మంచిరోజా కాదా… మంచి నక్షత్రమా కాదా…లగ్నం ఎలా ఉంది… ముహూర్తం ఎలా ఉందని చూసుకొని పనులు మొదలుపెడతాం. పూర్వం…
మనం ఏ పనిచేయాలన్నా ముందుగా పంచాంగం చూసుకొని మంచిరోజా కాదా… మంచి నక్షత్రమా కాదా…లగ్నం ఎలా ఉంది… ముహూర్తం ఎలా ఉందని చూసుకొని పనులు మొదలుపెడతాం. పూర్వం…
గురువారం ఎవరి జాతకం ఎలా ఉందంటే
ఈరోజు (2025 ఆగస్టు 21, గురువారం) రాశిఫలాలను పూర్తి విశ్లేషణలను చిన్న కథల రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ కథలు జ్యోతిష్య ఫలితాల ఆధారంగా రూపొందించబడ్డాయి, ఇందులో…
ఈరోజు (2025 ఆగస్టు 21, గురువారం) రాశిఫలాలను పూర్తి విశ్లేషణలను చిన్న కథల రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ కథలు జ్యోతిష్య ఫలితాల ఆధారంగా రూపొందించబడ్డాయి, ఇందులో…
Massive Hurricane hits the ground of Florida causing high casualties
Dolor sit amet, consectetur adipiscing elit. Odio ac neque fermentum morbi. Aenean lectus eu, arcu, turpis. In massa eget sagittis,…
Dolor sit amet, consectetur adipiscing elit. Odio ac neque fermentum morbi. Aenean lectus eu, arcu, turpis. In massa eget sagittis,…