శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఈరోజు అధిక జ్యేష్ట మాస శుక్ల పక్ష త్రయోదశి తిథి ఉ.09.50 వరకూ తదుపరి చతుర్దశి తిథి,స్వాతీ నక్షత్రం ప.10.38 వరకూ తదుపరి విశాఖ నక్షత్రం,పరిఘ యోగం రాత్రి 04.36 వరకూ తదుపరి శివం యోగం, తైతిల కరణం ఉ.09.50 వరకూ , గరజి కరణం రా.10.52 వరకూ తదుపరి వణిజ కరణం ఉంటాయి.
సూర్య రాశి:వృషభ రాశి (రోహిణీ నక్షత్రం 2వ పాదం లో)
చంద్ర రాశి: తుల రాశి లో .
నక్షత్ర వర్జ్యం: సా.04.52 నుండి రా.06.38 వరకూ
అమృత కాలం: రా.03.33 నుండి రా.05.19 వరకూ
సూర్యోదయం : ఉ.05.41
సూర్యాస్తమయం : సా.06.46
చంద్రోదయం: సా.05.15
చంద్రాస్తమయం:రా.రే. తె.04.29
అభిజిత్ ముహూర్తం: ఉ.11.48 నుండి మ.12.40 వరకూ
దుర్ముహూర్తం: ఉదయం 08.18 నుండి 09.11 వరకూ మరలా మ.12.40 నుండి సా.01.32 వరకూ
రాహు కాలం: ఉ.10.36 నుండి మ.12.14 వరకూ
గుళిక కాలం: ఉదయం 07.19 నుండి 08.57 వరకూ
యమగండం: మ.03.30 నుండి సా 05.08 వరకూ.