పంచాంగం – ఏప్రిల్‌ 17, శుక్రవారం

Today Panchangam Telugu April 17 2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు

ఈరోజు చైత్ర మాస అమావాస్య తిథి సా.05.21 వరకూ తదుపరి వైశాఖ మాస శుక్ల పక్ష పాఢ్యమి తిథి, రేవతీ నక్షత్రం మ.12.02 వరకూ తదుపరి అశ్వనీ నక్షత్రం, వైధృతి యోగం ఉ.07.22 వరకూ,విష్కుంభ యోగం రాత్రి 03.45 వరకూ, చతుష్పాద కరణం ఉదయం 06.49 వరకూ తదుపరి నాగవ కరణం సా.05.21 వరకూ తదుపరి కింస్తుఘ్న కరణం రా 03.47 వరకూ ఉంటాయి.


సూర్య రాశి: మేషం(అశ్వని నక్షత్రం 1వ పాదంలో సా.07.15 వరకూ తదుపరి అశ్వినీ నక్షత్రం 2వ పాదం లో).
చంద్ర రాశి: మీన రాశిలో మ.12.02 వరకూ తదుపరి మేష రాశిలో.
నక్షత్ర వర్జ్యం: లేదు
అమృత కాలం: ఉ.09.50 నుండి 11.18 వరకూ మరలా రా.03.12 నుండి రా.04.39 వరకూ.
సూర్యోదయం : ఉ.05.59
సూర్యాస్తమయం: సా.06.33
చంద్రోదయం: లేదు
చంద్రాస్తమయం: సా.06.26
అభిజిత్ ముహూర్తం: ప.11.51 నుండి మ.12.41 వరకూ
దుర్ముహూర్తం: ఉదయం 08.30 నుండి 09.20 వరకూ మరలా మ.12.41 నుండి మ.01.31 వరకూ
రాహు కాలం: ఉ.10.42 నుండి మ.12.16 వరకూ
గుళిక కాలం: ఉ.07.33 నుండి 09.07 వరకూ
యమగండం: మ.03.24 నుండి సా.04.58 వరకూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *