నెలలో ఒక రోజు గ్రామాల్లో , గిరిజన ప్రాంతాల్లో సేవలందించండి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

వైద్యో నారాయణో హరి అంటారు… అంటే వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు మనకి పునర్జన్మనిస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైద్యులుగా…

పిఠాపురంలో రూల్స్ కచ్చితంగా అమలు కావాలి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

· ఏ అంశంలో అయినా రూల్ బుక్కు మాత్రమే మాట్లాడాలి· అధికారుల విధి నిర్వహణలో ఎలాంటి జోక్యాలు ఉండవు· పాలన వ్యవహారాల్లో అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలి· ‘మోడల్…

పిఠాపురం సంక్రాంతి మహోత్సవంలో జానపద – శాస్త్రీయ కళల వైభవం

జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో భాగంగా నిన్న పిఠాపురం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మన సంప్రదాయ జానపద,…

జూదం, పందెం భోగిమంటల్లో కాలాలి… ఆచారం, సంప్రదాయం సంక్రాంతి వేళ వెలగాలి

తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే ముచ్చటైన పండగ సంక్రాంతి. మట్టిని నమ్మిన ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా కేరళలో ఓనం పండుగను ఎలా జరుపుకుంటారో… అదే…

పిఠాపురం ప్రజల మధ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

•సంక్రాంతి సంబరాల ప్రారంభోత్సవం అనంతరం పట్టణంలో క్షేత్ర స్థాయి పర్యటన•పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి•ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ ముందుకు సాగిన ఉప ముఖ్యమంత్రి…

పీఠికాపురాన ముందస్తు సంక్రాంతి కాంతులు

•మూడు రోజుల వేడుకలకు శ్రీకారం చుట్టిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్•అచ్చ తెలుగు సంస్కృతిని ఆవిష్కరించిన సంక్రాంతి సంబరాలు•ఆకట్టుకున్న జానపద కళారూపాలు, శాస్త్రీయ నృత్యరీతులు•డప్పు శబ్దాలు, కొమ్ముకోయల ఆటలు..…

రేపటి నుంచి పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన

•9వ తేదీన సంక్రాంతి సంబరాలకు శ్రీకారం•పిఠాపురం వేదికగా ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు’•పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు•10వ తేదీ జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా…

ఇరుసుమండ బ్లో అవుట్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదు – పవన్ కళ్యాణ్

ఇరుసుమండ బ్లో అవుట్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదు అని డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, రాజోలు ఎమ్మెల్యేకి సూచించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

•ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.…